చంద్రబాబు లాంటి అబద్ధాలు కోరు.. మోసగాడిని దేశంలో ఎక్కడా చూడలేము. మాట తప్పడం ఆయన నైజం.. ప్రశ్నిస్తే తట్టుకోలేకపోవడం ఆయన సహజలక్షణం. అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు ప్రజా కోర్టులో శిక్షకు సిద్ధంగా ఉండాలి.
నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు @ncbn. నిన్ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టే వరకు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా పోస్ట్ లు చేస్తూనే ఉంటుంది.. నీ మోసాన్ని ఎండగడుతూనే ఉంటుంది.
చంద్రబాబు నోటికి వచ్చిన హామీలు ఇస్తాడట. ప్రశ్నించే వాళ్ళని జైల్లో పెడతాడట. చట్టం న్యాయం ఏమీ వర్తించవట. ఇదెక్కడ అరాచక పాలన. రాష్ట్రం మొత్తాన్ని జాగీర్ అనుకున్నావా చంద్రబాబు
సూపర్ సిక్స్ అన్నారు.. అమలు చేయమంటే జైల్లో పెడుతున్నారు. అంత చేతగానప్పుడు పెద్దపెద్ద హామీలు ఇవ్వడం ఎందుకు చంద్రబాబు. నీ మోసాలు అందరికీ అర్థం అయ్యాయిలే.
నాయకుడికి నరరూప రాక్షసుడుకి మధ్యనున్న తేడా ఇదే. రాష్ట్రంలో గౌరవ శ్రీ @ysjagan గారి పాలనలో ప్రశాంతమైన సంక్షేమ పాలన జరుగుతుంటే జీర్ణించుకోలేని చంద్రబాబు అల్లర్లు సృష్ఠిస్తూ గుండాయిజానికి దిగాడు. ప్రజలు నిన్ను ఛీ కొడుతున్నా సిగ్గు లేదా బాబు?
మరో చరిత్రకు తెరలేపిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
వైసీపీ అంటేనే ఓ చరిత్ర. 151 స్థానాలతో చరిత్ర సృష్టించిన వైసీపీ... తాజాగా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ చేయని అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాని పేరు జగనన్నే మా భవిష్యత్తు.
తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే పర్వదినం ఉగాది. ఈ పండుగ తెలుగు ప్రజలందరికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఈ రోజు అసెంబ్లీ లో సీఎం ఛాంబర్ నందు రాష్ట్ర సీఎం గౌ" శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు శ్రీ కవురు శ్రీనివాస్ గారు మరియు శ్రీ వంకా రవీంద్రనాథ్ గారు.
ఈరోజు విజయవాడ లో జిల్లా ఇంఛార్జి మంత్రి మరియు రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారిని వారి నివాసంలో నూతనంగా ఎమ్మెల్సీ గా ఎన్నికైన సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
ఈరోజు విజయవాడ లో రాజంపేట పార్లమెంట్ సభ్యులు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని వారి నివాసంలో నూతనంగా ఎమ్మెల్సీ గా ఎన్నికైన సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
#ysrcongressparty#MLCelections2023#MLCresult
రాష్ట్రానికి మొత్తం ₹13 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. నేడు ₹11.85 లక్షల కోట్లకు సంబంధించి 92 ఎంవోయూలు, రేపు మిగిలిన ₹1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 248 ఎంవోయూలు చేసుకోనున్నాం -సీఎం శ్రీ వైయస్ జగనన్న