అడ్డం తిరిగిన యశ్ ‘టాక్సిక్’! 💥🤦♂️
10 రోజులల్ల సీన్ సితారైంది.. 10వ రోజు వరల్డ్‌వైడ్ షేర్ కేవలం ₹1.2 కోట్లేనట! తెలుగుల ₹110 కోట్ల టార్గెట్‌కి కనీసం ₹20 కోట్ల షేర్ కూడా దాటలె. ఇంకా ₹90 కోట్లు రావాల్నంటే పైసల్ ఆకాశం సంది దూకాలెనా ఏంది?
వరల్డ్‌వైడ్ బ్రేక్ ఈవెన్ కావాల్సింది ₹450 కోట్లు.. వచ్చింది ₹156 కోట్ల షేర్ మాత్రమే. ఇంకా ₹293 కోట్ల పైచిలుకు షేర్ రావాల్సింది ఉంది. దుకాణం సర్దేసినట్టే.. బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ డిజాస్టర్ గ్యారెంటీ రాసిపెట్టుకోండ్రి! 🔥
#ToxicMovie #ToxicBoxOffice #Yash
పాపం సినిమా కోసం మామూలు కష్టం పడట్లేదు… లోకల్ నుంచి గ్లోబల్ దాకా తిరుగుతూనే ఉన్నాడు! ఈ కష్టానికి తగ్గట్టు థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండకూడదు మరి. 💥🎬
#Nani#TheParadise#NewJersey#NaturalStar
🎬 Mass Maharaja x Dil Raju Combo Back in Action! 🔥
రవితేజ - దిల్ రాజు కాంబోలో, డైరెక్టర్ ఆదిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ కొత్త షూటింగ్ షెడ్యూల్ ఈ 28th నుండి BHEL (Hyderabad) పరిసరాల్లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది! 💥
Mass energy loading… 🥁
#RaviTeja #DilRaju #AdithGoli #RTTeam #TollywoodUpdates #BHEL
'GOD' of Masses కి పర్ఫెక్ట్ టైటిల్ పడ్డట్టే! 🔱🔥
బాలయ్య నెక్స్ట్ మూవీ #NBK111 కోసం 'DADA' & 'GOD' టైటిల్స్ పరిశీలనలో ఉండగా... GOD కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని టాక్! ఇక బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలే! 💥🦁
#Balakrishna#NBK111Update#GODofMassesNBK