Absolutely dangerous and sub-optimal design of right side closing lanes on such a wonderful project for a high speed commute. @NHAI_Official should fix this urgently before the tolled commercial movement starts. @nitin_gadkari for your kind attention.
🟥NEW SENSE
#Khammam#Devarapally#NationalHighway#DangerousLoopHoles#RealisticObservation#LorryDriver#Sensefullthink
..........
వాస్తవిక పరిశీలన.. పరిశోధన..!
నేషనల్ హైవే రూపకల్తన అజ్ఞానపు ఆలోచనలను కళ్ళకు కట్టేలా చూపించిన ఓ లారీ డ్రైవర్..!
ఆ డ్రైవర్ లోని ఆలోచన శక్తికి.. నిశీత పరిశీలనకు అభినందనలు తెలుపుతున్న వాహనదారు..!
ఖమ్మం - దేవరపల్లి మార్గంలో జాతీయ రహదారిలో.. వాహనాల కోసం చేసిన వైటు మార్కింగ్..దీనినే Lane Dividers (Longitudinal Markings) అంటారు..! లోపాలను.. తద్వారా రాత్రిపూట ప్రమాదాలకు ఎలాంటి ఆస్కారం ఉందో కళ్లకు కట్టినట్లు చూపించారు..!
చూడండి ఆయన మాటల్లోనే..!
........
మన ఖర్మ ఏంటంటే 1905 లో రుద్రపట్న శామశాస్త్రిగారు అర్థశాస్త్రం తాళపత్ర ప్రతిని కనుగొని ప్రచురించే వరకూ చాణక్యుడూ అర్థశాస్త్రము ఒక "మిథ్" అని పాశ్చాత్యులు చెప్పడం మన వాళ్ళు అదేనమ్మడం.
1971 వరకూ మన దేశానికి సరైన విదేశీ గూఢచార వ్యవస్థ కూడా లేకపోవడం.
మన ఖర్మ ఏంటంటే 1905 లో రుద్రపట్న శామశాస్త్రిగారు అర్థశాస్త్రం తాళపత్ర ప్రతిని కనుగొని ప్రచురించే వరకూ చాణక్యుడూ అర్థశాస్త్రము ఒక "మిథ్" అని పాశ్చాత్యులు చెప్పడం మన వాళ్ళు అదేనమ్మడం.
1971 వరకూ మన దేశానికి సరైన విదేశీ గూఢచార వ్యవస్థ కూడా లేకపోవడం.
1971. రష్యా మీద ఆధిపత్యం కోసం అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయం.
హెన్రీ కిస్సింగర్ పాకిస్తాన్ పర్యటన పేరున వచ్చాడు.
హఠాత్తుగా కడుపునొప్పి పేరున విశ్రాంతిలోకి వెళ్ళాడు.
కానీ వెళ్ళినది పాకిస్తాన్ సైనిక విమానం లో బీజింగ్.
చైనా అధ్యక్షుడి చేత నిక్సన్ ను చైనాకి ఆహ్వానింపజేసాడు!
భిక్షుకులు: దొంగ భిక్షుకులని గూఢచారులుగా వాడడం చాణక్యుని యుక్తి. ఈ రోజుల్లో అమెరికా మానవహక్కులు, పర్యావరణం పేరుతో అనేకమంది సమాజసేవకులని ఇదే పనికి వాడుతోంది.
ఇదంతా చూసాకా మనవాళ్ళు ఎందుకు ఏ పాఠాలనూ నేర్చుకోలేక పోయారా అనిపించక మానదు.
భిక్షుకులు: దొంగ భిక్షుకులని గూఢచారులుగా వాడడం చాణక్యుని యుక్తి. ఈ రోజుల్లో అమెరికా మానవహక్కులు, పర్యావరణం పేరుతో అనేకమంది సమాజసేవకులని ఇదే పనికి వాడుతోంది.
ఇదంతా చూసాకా మనవాళ్ళు ఎందుకు ఏ పాఠాలనూ నేర్చుకోలేక పోయారా అనిపించక మానదు.
వంశ్యులు: పరదేశ సమాజాలలోని ప్రసిద్దులని అంటే గాయకులు, కవులు, రచయితలని పోషించి ఆ దేశాలలో అంతర్గత అసంతృప్తిని ఎగదోయడం.
కోశ - దండ నీతి: దేశాలని ఆర్థికంగా దెబ్బతీయడం. ఆర్థిక ఆంక్షలు దీనికోసమే తయారు చేయబడ్డాయి.
ఈ కిస్సింగర్ అర్థశాస్త్రం లోని చాణక్యుని గూడ యుద్ధ నీతిని అమెరికా విదేశాంగ విధానంలో ఎలా వాడాడో చూద్దాం.
శత్రువు పొరుగువాడు మిత్రుడు: రష్యాని కట్టడి చేయడానికి పాకిస్తాన్ని, చైనాని చేరదీసాడు. ముఖ్యంగా పాకిస్తాన్ని ఒక దళారిగా వాడుకున్నాడు.
కిస్సింగర్ అమెరికా అధ్యక్షుడి భద్రతా సలహాదారు. 100 సంవత్సరాలు బ్రతికిన ఈయన అమెరికా విదేశాంగ విధానం రూపకల్పన చేసి ప్రపంచ అధిపత్యానికి పునాదులు వేసాడు.
చాణక్యుని అర్థశాస్త్రం అవపోసన పట్టి అమెరికన్ ఆర్మీ కళాశాల లో పాఠ్యాంశంగా చేర్చిన వాడు ఈ జర్మన్ అమెరికన్.
మాంగళ్య ధారణ సమయంలో తన స్పర్శ తగలగానే సిగ్గుతో వికసించిన సీతమ్మ ముఖాన్ని ఇతరులు చూడకుండా రెండు చేతులతో తెర పట్టి, అదే సమయంలో మంగళసూత్రాన్ని కట్టడానికి చతుర్భుజుడిగా (నాలుగు చేతులు కలవాడిగా) మారిన ఆ భద్రాద్రి శ్రీరామచంద్రుడు మనందరినీ ఎల్లప్పుడూ రక్షించుగాక!
Happy Sri Rama Navami 🌺
माङ्गल्यधारणविधौ तनुस्पर्शनेन
वक्त्रारविन्दपुलकेन विलज्जिता सा ।
सीतामुखे यवनिकार्थमहो कराभ्यां
बद्धुं द्वयाधिककरो हि स पातु रामः ॥
May that Four armed Lord of Bhadrachalam, Sri Rama always protect us!