NTV Chairmans Desk On GOVERNMENT Medical Colleges!
Retweet And Spread
ప్రపంచంలో 75% పైగా దేశాల్లో విద్య వైద్యం ఉచితం అమెరికా యూరప్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో 90 శాతం స్కూళ్లు, ఆస్పత్రులు
విద్య వైద్యం ప్రభుత్వ బాధ్యతలు లేకపోతే 75 శాతం మందికి దిక్కు లేనట్టే
సినిమా వాళ్ళు ఇంకా మారారా ??
#HariHaraVeeraMallu ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి రాజకీయ విమర్శలు !!
#BoycottHHVM అని పిలుపు ఇచ్చిన వైసీపీ సోషల్ మీడియా సైన్యం ….సిగ్గు ఉన్న వైసీపీ అభిమాని ఎవడు ఈ సినిమా చూడడు అని శపధం !!
🚨 #CBNFailedCM
అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
ఆరు రోజుల క్రితం అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని ఈరోజు కూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద మృతదేహం లభ్యం, అత్యంత దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కాల్చేసిన దుండగులు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బంధువులు
రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలనను గాలికి వదిలేసి రాష్ట్రంలో ప్రతిరోజు మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకోకుండా మీ చేతగాని పాలనతో ఇంకెంత మంది ఆడపిల్లల మానప్రాణాలు తీస్తారు హోం మంత్రి, @ncbn, హోం మంత్రి @Anitha_TDP, @PawanKalyan ?
#APisNotinSafeHands
#SeizeTheLiarPK
#SadistChandraBabu
#MosagaduBabu
ఇంటర్ విద్యార్థి తన్మయి (15) దారుణహత్య
ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద మృతదేహం లభ్యం
హత్య చేసి బాలిక మృతదేహాన్ని కాల్చేసిన దుండగులు
ఆరు రోజుల క్రితం అదృశ్యమైన తన్మయి
కాల్ లిస్ట్ పేరుతో పోలీసులు కాలయాపన చేశారని బంధువుల ఆగ్రహం
ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు
ఈ బక్రీద్ పండుగ నాడు అయినా, ముస్లిం సోదరులకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను అన్న హామీ నీ చంద్రబాబు గారు నిలబెట్టుకుంటారు అని ఆశిస్తున్నా...
@naralokesh@ncbn@PawanKalyan@JaiTDP
ఎ తండ్రి కి ఇలాంటి కన్నీటి ఘోష రాకూడదు !!🥺
ఒక పక్క అక్రమ కేసు అనుభవిస్తూ మరో పక్కా కొడుకు చనిపోయాడు అనే బాధ !!😢
ఆ కుటుంబాన్ని కార్యకర్తలు మాత్రమే కాదు @YSRCParty@ysjagan గారు కూడా ఆదుకోవాలి !!🙏
పార్టీ కోసం, జగనన్న కోసం ఇతని కుటుంబాన్ని సర్వం కోల్పోయాడు🥺🥺