#Mahanadu2026 విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కోట్లాది కుటుంబసభ్యుల ఆశీస్సులతో నేను టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత జరిగిన తొలి మహానాడు ఘన విజయం టీం టీడీపీ కృషి. సమష్టిగా పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేయగలమో టీడీపీ కుటుంబం నిరూపించింది.
#SthreeShakti
దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా యువత, రైతులు, మహిళలు, ఇతర వర్గాలు ప్రత్యేక విభాగాలుగా ఉంటాయి.
కానీ గొడ్డలి పార్టీకి మాత్రం —
▪️ గంజాయి బ్యాచ్
▪️ బ్లేడ్ బ్యాచ్
▪️ సోషల్ మీడియా సైకో బ్యాచ్
▪️ ఫేక్ ప్రచారాల కోసం పేటీఎం బ్యాచ్
▪️ హత్యా రాజకీయాల కిరాయి ముఠా బ్యాచ్
▪️ దేవాలయాలపై దాడి చేసే బ్యాచ్
▪️ కల్తీ లిక్కర్ బ్యాచ్
ఇలా ఏడు విభాగాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని విధ్వంసం చేసే రాజకీయాలకే పరిమితమైంది.
ప్రజలకు అభివృద్ధి చూపించలేని వారు… అశాంతి, అబద్ధాలు, అరాచకాలనే ఆయుధాలుగా మార్చుకున్నారు.
#GoddaliParty
#PsychoFekuJagan
#EndOfYCP
#Andhrapradesh
#Mahanadu2026#SthreeShakti
స్త్రీశక్తి థీమ్‌తో, 'జై కార్యకర్త' నినాదంతో రెండు రోజుల పాటు జరిగిన హైబ్రిడ్ మహానాడు విజయవంతమైంది. 12 దేశాలు, 1875 క్లస్టర్ల నుండి 24 లక్షల మందికి పైగా కార్యకర్తలు, నేతలు, అభిమానులు భాగస్వాములు కావడం నాకు చాలా సంతోషం కలిగించింది. పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ @naralokesh ప్రతిపాదించినట్టుగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుపై చర్చించాం. తెలుగుజాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని చాటుతూ, రాష్ట్రాభివృద్ధికి పునరంకితం అయ్యేలా జరిగిన మహనాడును విజయవంతం చేసిన కార్యకర్తలకు, నేతలకు నా అభినందనలు.
అధికార గర్వం లేదు.. కార్యకర్తే సర్వస్వం అనే లోకేష్ నైజం..
రాజకీయాల్లో ఎంత ఎదిగినా.. ఎంత ఒదిగి ఉన్నామన్నదే అసలైన సంస్కారం అని నారా లోకేష్ తన ప్రవర్తనతో నిరూపిస్తున్నారు. 'కార్యకర్తలే పార్టీకి అధినేతలు' అని నమ్మే ఆయన, లీడర్ అనే అహంకారం అస్సలు లేకుండా అందరినీ సమానంగా ఆదరిస్తున్నారు. మహానాడు వేదికపై చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ఫోటో దిగాలని వస్తున్న నాయకులకు, సామాన్య కార్యకర్తలకు తానే స్వయంగా ముందుండి గౌరవం ఇస్తున్నారు. అధినేత పక్కన ఉన్న తన కుర్చీని సైతం వారికి ఇచ్చి, అందులో కూర్చోబెట్టి మరీ ఫోటోలు తీయిస్తున్న తీరు ప్రతి ఒక్కరి గుండెలను తాకుతోంది. హోదాను పక్కనపెట్టి, క్యాడర్‌ను నెత్తిన పెట్టుకునే ఇలాంటి అరుదైన నాయకత్వ లక్షణాలే లోకేష్‌ను ఒక రియల్ హీరోగా నిలబెడుతున్నాయి.
#Mahanadu2026
#NTRLivesOn
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
The next era of Indian politics must belong to women leadership.
At #Mahanadu2026, I proposed 33% reservation for women in TDP for the 2029 elections.
Women must not remain mere beneficiaries in politics. They must become decision-makers and leaders shaping India’s future.
TDP will lead from the front. This is not a slogan - it is our commitment.
#SthreeShakti
#NaaTDPNaaBadhyata
తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు @ncbn గారి ఆశయాలకు మరింత చేరువవుతాం.
మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక #Mahanadu2026 సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం.
మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం!
#NaaTDPNaaBadhyata
#నాతెలుగుదేశంనాబాధ్యత
In line with Hon’ble PM Shri Narendra Modi ji’s call for austerity during challenging global economic conditions, TDP has decided to conduct #Mahanadu2026 in a hybrid format this year. Senior leadership will participate physically from Mangalagiri, while leaders and cadre from all 1,848 clusters across Andhra Pradesh will join virtually.
Technology-driven, cost-conscious, cadre-connected. Every tradition of #Mahanadu will continue, while embracing a more efficient and responsible model for the times we are in.
@JaiTDP
బహిరంగ సభావేదిక పై ఒక ముఖ్యమంత్రి, ఒక పారిశుధ్య కార్మికురాలు పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకోవడం ఎప్పుడైనా చూసారా? సమసమాజం కోసం నిజాయితీగా, నిత్యం తపించే నారా చంద్రబాబు నాయుడు గారు నరసన్నపేటలో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' వేదికపై పారిశుద్ధ్య మహిళా కార్మికురాలితో ఆత్మీయంగా మాట్లాడుతున్న కమనీయ దృశ్యం ఇది.
#SwarnaAndhraSwachhAndhra
#MyCleanAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
ఎవరినీ వదలడు.. ఎవరినీ మరువడు. 🔥
అన్న ఎన్టీఆర్ తర్వాత, అనంతపురం కేడర్ మీటింగ్‌లో నారా లోకేష్ గారు "మా మామ" అని పిలిచారు.
కేడర్ నుంచి "జై బాలయ్య" అంటూ ఆకాశం దద్దరిల్లేలా నినాదాలు వచ్చాయి. ఆ ఊపును వాడుకుని ప్రసంగాన్ని కొనసాగించడం ఎవరికైనా సాధ్యమే.
కానీ లోకేష్ గారు ఆగి. స్పష్టంగా చెప్పారు.
"హరి మామయ్య" అని..
ఆ వెంటనే, "ముద్దుల మామయ్య బాలయ్య" అని పూర్తి చేశారు.
ఆయన దృష్టిలో ఏ పేరు మరుగున పడదు. ఏ సోదరుణ్ణీ ఆయన విమర్శించరు.
చైతన్య రథ సారథిని మరువని కార్యకర్త ఆయన.
ఇది కేవలం ప్రసంగం కాదు.. నారా లోకేష్ వ్యక్తిత్వం!
నమ్మిన వారిని, నడిపించే వారిని ఎప్పటికీ మరువని నాయకత్వం.
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh
ఇదేమి మాస్ జాతర రా నాయనా..! 🔥🔥
ఒక్క నాయకుడి రాక కోసం వేలాదిమంది యువత, అభిమానులు, మహిళలు రోడ్లపైకి వచ్చారంటే ఇది లోకేష్ మాస్ మార్క్ .
#NaraLokesh#AndhraPradesh
ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుపై యువతలో ఆలోచన రావాలి.
రెండ్రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రకటన ఇస్తాం. యుద్ధ ప్రభావం వల్ల జరిగే నష్టంపై నివారణ చర్యలు చేపడతాం.
#ChandrababuNaidu#AndhraPradesh