శంఖారావం,బాబు సూపర్ సిక్స్ కార్యకమాన్ని దుత్తలూరు లోని 107 వ బూత్ నందు ప్రారంభించిన మాజీ జడ్పీటీసీ CH మల్లికార్జున,యూనిట్ ఇంచార్జ్ కాకర్ల మధుసూదన్ రెడ్డి,ఐటీడీపీ మండల అధ్యక్షులు సింగవరపు సుబ్బారెడ్డి,ఐటీడీపీ కోఆర్డినేటర్ కె.వెంగళరావు,మైనార్టీ సెల్ నాయకులు ఖాసీం పాల్గొన్నారు.