లోకేష్ ని తెలుగు పచ్చ మీడియా జాకీలు పెట్టి లేపితే సరిపోదు అని కోటి పదిహేను లక్షల అరవైనాలుగు వేలు ప్రజల సొమ్ము ఖర్చు చెయ్యటం ఏంటి రా. ఇదేనా సంపద సృష్టి అంటే ?
ఆ పార్టీ కి ఉన్న విలువలే అవి పక్కా పార్టీ వాళ్లని నాకొడకా ఆది ఇది అని తిట్టడమే ఆ పార్టీ కి ఉన్న విలువలు. గతం లో రోజా గారిని తిట్టినప్పుడు కూడా ఆ MLA ను పవన్ కళ్యాణ్ అభినందించిన విషయం అందరికి తెలిసినదే.
ఇప్పుడు 100 మార్కుల ఎగ్జామ్ ఉంది
నేను 21 మార్కులు మాత్రమే రాస్తా అది కూడా ముందు, వెనుక ఉన్నోడి సహాయం తో
మిగతా 79 నాకు తెలీదు,గుర్తు లేదు, అసలు అనుభవమే లేదు
ఇప్పుడు నేను అటెమ్ట్ చేసిన 21 కి 21 కి వస్తే నేను 100% స్ట్రైక్ రేట్ అని డప్పు కొట్టుకోవచ్చా
100 లో నేను రాసిందే 21 అదికూడా ఇంకో ఇద్దరి దెగ్గర కాపీ కొట్టి అలా డప్పు కొట్టుకోడానికి నాకన్నా సిగ్గు ఉండాలి గా
ప్రతి సారీ చేయలేను స్పేస్ పెట్టు ఒకేసారి చెప్తా @lordshivom
జగన్ అన్న తెచ్చిన ఎయిర్‌పోర్టు ను తాము తెచ్చినట్టుగా చెప్పుకుంటున్న కొందరు నేతలు మరి అమరావతి లో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు కడతాం అన్నారు గా అది 2029 ఎన్నికల లోపు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్ళే దమ్ము ఉందా?
2019 ఫిబ్రవరి 14న... ఎన్నికలకు సరిగ్గా నెల ముందు భోగాపురం విమానాశ్రయానికి శిలాఫలకం వేసి "మేమే చేశాం" అని చెప్పడం సులభం.
కానీ అప్పటికి భూసేకరణ పూర్తి కాలేదు...
కోర్టు కేసులు పరిష్కారం కాలేదు...
రైతులకు నష్టపరిహారం ప్రక్రియ పూర్తి కాలేదు...
నిర్మాణ పనులు ప్రారంభమయ్యే పరిస్థితి కూడా లేదు.
ఈరోజు కనిపిస్తున్న భోగాపురం విమానాశ్రయ నిర్మాణం మాత్రం అన్ని అడ్డంకులు తొలగించి, భూసేకరణ పూర్తి చేసి, పనులు వేగంగా పూర్తి చేసిన తర్వాతే సాధ్యమైంది.
నాడు మీరు వేసిన శిలాఫలకం దగ్గర ఇప్పుడు విమానాశ్రయం కనిపించడం లేదు.
కాబట్టి మీకు క్రెడిట్ కావాలంటే... వెళ్లి ఆ శిలాఫలకం దగ్గరే "క్రెడిట్ ఉత్సవాలు" చేసుకోండి!
చరిత్రను మార్చే ప్రయత్నాలు కాదు...
నిజాలను అంగీకరించండి.
#BhogapuramAirportByJagan
సర్పంచ్ ex అవ్వొచ్చు mptc ex అవ్వొచ్చు zptc ex అవ్వొచ్చు mla ex అవ్వొచ్చు minister ex అవ్వొచ్చు కానీ కార్యకర్త ఎప్పటికీ ex అవ్వటం జరగదు. పైగా జగన్ అన్న అభిమాని అయితే అసలు ex అనే పదమే తెలియదు. ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు జగన్ అన్న అభిమాని గానే ఉంటాం. జై జగన్ జై జై జగన్
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంటే గుర్తొచ్చేది మాజీ CM. YS జగన్ గారు!
పునాది వేసింది ఆయనే . .86.61% పనులు పూర్తి చేసింది కూడా ఆయనే.
@ysjagan@YSRCParty
నెక్స్ట్ మీరే నారా లోకేష్ గారు..!!
చంద్రబాబు గారూ... ప్రజాస్వామ్యంలో విలువలకు స్థానం ఉంటే, కొడుకు అనే పక్షపాతం వీడి నారా లోకేష్‌ను క్యాబినెట్ నుండి డిస్మిస్ చేయండి.!
నిరుద్యోగుల ఆక్రోశానికి సమాధానం చెప్పాల్సిందే!
#DismissNaraLokesh#JusticeForAPStudents
ప్రజా బలం తో గెలిచిన నాయకులు అయితే ప్రజల సమస్యల పై స్పందించి రాజీనామా చెయ్యటం లాంటివి చేస్తారు. అధికారమే కావాలి ప్రజలు ఎలా పోయిన పర్వాలేదు అనుకునేవాళ్ళు రాజీనామా ఎందుకు చేస్తారు అన్న.
నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
మరి డీఎస్సీ పేపర్ లీక్ పై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పడు రాజీనామా చేస్తారు?
అక్కడ NDA మంత్రి నైతికతతో రాజీనామా చేసారు.
మరి ఇక్కడ @naralokesh నైతికత నిరూపించుకో??
ఉద్యోగాలు తెస్తాను అన్నారు కదా ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు అంటే తల్లి చెల్లి గొడ్డలి. జర్నలిస్టుల దగ్గర నుంచి కానీ సామాన్య ప్రజల దగ్గర నుంచి కానీ ఏ ప్రశ్న వచ్చిన ఇచ్చే జవాబు మాత్రం తల్లి చెల్లి గొడ్డలి. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ప్రతిసారీ మీ evm ల గోల్మాల్ పనిచేయదు.
2024 లో ఎన్నికల ఫలితాలు వచ్చిన క్షణం నుంచి కూటమి నాయకుల ఏ మీటింగ్ అయిన ప్రెస్‌మీట్ అయిన ఏదైనా చూసుకోండి జగన్ అనే పేరు లేకుండా ఒక్క మీటింగ్ లేదా ఒక్క స్పీచ్ చూపించిన వాడికి lifetime సెటిల్మెంట్ 164 మంది ఎంఎల్ఏ లు కానీ జగన్ అన్న ని చూసి గజగజగజ వణుకుతున్నారు.
ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత కక్షసాధింపు చర్యలు, హత్యలు, అక్రమ అరెస్టులు తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైన చేశారా? ఏమైనా ప్రశ్నిస్తే తల్లి చెల్లి గొడ్డలి. సంక్షేమ పధకాలు ఎందుకు అమలు చేయటం లేదు అంటే తల్లి చెల్లి గొడ్డలి.