రోడ్డు పక్కన మరమ్మత్తులకు🔧 గురై మరమత్తులు చేసుకుంటున్న 🛺ఆటో కు కూడా dangerous parking 🅿️ అని చలనా వేసిన తిరుపతి (జిల్లా)వాకాడు ( మండలం) వాకాడు S I గారు ఇది ఎక్కడి న్యాయం సార్ సామాన్య ఆటో డ్రైవర్లు అంటే అంత చిన్న చూపా ? @dgpapofficial@tirupatipolice@apdigitalcorp