Sir.. @urstrulyMahesh@PawanKalyan@naralokesh@ncbn
My son birth 6days iendi Heart surgery cheyalli antunaru.... Okasari respond avvandi sir.... Maku surgery chesie stae ledu andi 🙏🏽🙏🏽
Wishing everyone a blessed and joyous Shree Rama Navami! 🚩🙏✨
May Lord Rama's divine blessings bring peace, prosperity, and happiness to all
Jai Shree Ram 🚩
@GeethaArts@vickykaushal09@iamRashmika నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను హిందువునే అంటూ ప్రాణం వదిలిన మన హిందూ వీరుడు మరాఠా యోధుడు మన శంబాజీ మహరాజ్ CHHAAVA మూవీ ఇటువంటి చరిత్రను ఇలాంటి ఎన్నో చరిత్రలను కూడా భారతదేశ ప్రజలకు చేరనివ్వకుండా 70 సంవత్సరాల పాటు అడ్డుకట్ట వేసిన కాంగ్రెస్ పార్టీ జై శివాజీ జై శంబాజీ 🚩🙏🏻🙏🏻
@iamRashmika నిజంగా చరిత్రని కనుమరుగజేశారు 70 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్.చరిత్ర మన బిడ్డలకు తెలియాలి.. ఈ దుర్మార్గులు దేశం మీద చేసిన దాడి హిందువుల మీద చేసిన దాడి ఈ దుర్మార్గులు గురించి తెలియాలి ఈ జనరేషన్ కి ఈ తరానికి తెలిస్తేనే నెక్స్ట్ జనరేషన్ నిలబడుతుంది జై శంబాజీ 🚩
నేను నా సనాతన ధర్మాన్ని కాపాడుకోలేకపోతే ఇతర మతాలను ఎం కాపాడగలను? ఓట్లు పోయినా పర్లేదు కానీ నా ధర్మాన్ని నేను కాపాడుకుంటా! - శ్రీ పవన్ కళ్యాణ్ గారు
@JanaSenaParty@PawanKalyan
👑 𝐕𝐈𝐑𝐀𝐓 𝐊𝐎𝐇𝐋𝐈 & 𝐏𝐀𝐊𝐈𝐒𝐓𝐀𝐍 – 𝐀 𝐋𝐄𝐆𝐄𝐍𝐃𝐀𝐑𝐘 𝐋𝐎𝐕𝐄 𝐒𝐓𝐎𝐑𝐘! 💙🔥
Another day, another 𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘 for the King Kohli @imVkohli! 💯⚡
Big match, big moment, same dominance! 🇮🇳👏
#INDvsPAK | #ChampionsTrophy2025
@rajkarsewak నిజంగా చరిత్రని కనుమరుగజేశారు 70 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్.చరిత్ర మన బిడ్డలకు తెలియాలి.. ఈ దుర్మార్గులు దేశం మీద చేసిన దాడి హిందువుల మీద చేసిన దాడి ఈ దుర్మార్గులు గురించి తెలియాలి ఈ జనరేషన్ కి ఈ తరానికి తెలిస్తేనే నెక్స్ట్ జనరేషన్ నిలబడుతుంది జై శివాజీ జై శంబాజీ 🚩
@JanaSenaParty ఇలాంటి సినిమా లు కదా మన రేపటి తరానికి చుపియాల్సింది ఈ ధర్మం కదా మనం నేర్పియాల్సింది
కామారెడ్డి ఎంత పుణ్యం చేసుకుందో!
నాడు కాషాయం జెండా పట్టి ఉద్ధండులను ఓడించిన గడ్డ నేడు "చావా" మూవీ ప్రదర్శనలో గర్జించిన సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు #Chhaava చత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు
BJP to rule in Delhi after 27 Years !! 🪷🪷🪷
Delhi Voters 🫡🫡🫡ఖచ్చితంగా సార్, అభివృద్ధి గెలిచింది, ద్రోహం ఓడిపోయింది..
26 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీని పాలించబోతుంది @narendramodi గారికి శుభాకాంక్షలు💐🫡👏🏻👏🏻#DelhiAssemblyElection2025
Sure sir, development has won, betrayal has lost.
Delhi has belatedly realized that not only the Centre but also Delhi needs your leadership.
Modi in the heart of Delhi.
BJP is going to rule Delhi after 26 years. Congratulations to @narendramodi ji💐👏🏻👏🏻