@naralokesh
NRI TDP Kuwait - పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఆడంబరాలకు దూరంగా జరిపి, ఆ నిధులను క్యాన్సర్తో పోరాడుతున్న ఒక సామాన్య కార్యకర్త ప్రాణాలను కాపాడేందుకు మళ్లించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు తెలుగుదేశం కువైట్.
Sudhakara Rao Kudaravalli
Eswar Naidu
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటి శాఖామంత్రి లోకేష్ బాబు గారికి జన్మధిన శుభాకాంక్షలు
కుదరవల్లి సుధాకర రావు
గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్
ఎన్నారై టిడిపి
#HBDNaraLokesh#HBDManaNaraLokesh@naralokesh