కొడుకును కోల్పోయిన తండ్రిని జగన్ పరామర్శించడం వరకు పర్వాలేదు. కానీ అదే పరామర్శలో చెన్నారెడ్డి హత్యలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే పాత్ర కానీ, టీడీపీ నేతల ప్రమేయం కానీ ఉందా... అని అడగడం జగన్ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. అయితే చంపింది మన గొడ్డలి పార్టీ వాళ్ళే అని అంటూ గొడ్డలి పార్టీ హత్యారాజకీయాలను భాస్కర్ రెడ్డి బయట పెట్టడంతో జగన్ ఖంగుతిన్నాడు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
జగన్ రెడ్డిని చెడుగుడాడిన కడప డీఎస్సీ టాప్ ర్యాంకర్
"మేము కష్టపడి మెరిట్ తెచ్చుకొని ఉద్యోగాలు సాధిస్తే, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తారా? ఒక్క నిరూపణ లేకపోయినా బురద చల్లడం దారుణం. టైమ్ వేస్ట్ దీక్షలు మాని, కష్టపడి చదివి రాబోయే నోటిఫికేషన్లలో ఉద్యోగం సాధించండి."
#TeachersVersusYSRCP
#MegaDSC
#DSCFakesByYCP
#AndhraPradesh
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఆడంబరాలకు దూరంగా జరిపి, ఆ నిధులను క్యాన్సర్తో పోరాడుతున్న ఒక సామాన్య కార్యకర్త ప్రాణాలను కాపాడేందుకు మళ్లించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు తెలుగుదేశం పార్టీ కువైట్.
Sudhakara Rao Kudaravalli
Eswar Naidu Maddina
NRI TDP Kuwait: రాజకీయాలంటే కేవలం అధికారం, విమర్శలే కాదని.. ఆపదలో ఉన్న తోటి కార్యకర్తను ఆదుకోవడంలోనే అసలైన మానవత్వం ఉందని ఎన్నారై తెలుగుదేశం కువైట్ విభాగం నిరూపించింది.
Sudhakara Rao Kudaravalli
Eswar Naidu Maddina
The criminalisation of politics has been the core culture of the @YSRCParty, and lawlessness was a hallmark of its tenure. We established the rule of law in 2024. Our culture is empowerment and service to the people. Even in opposition, they are resorting to abuse out of desperation, as they are being exposed with each passing day. They are unhappy and frustrated to see everything they once destroyed being rebuilt. However, the law is supreme, and we must uphold the law and order we have established. We will not allow anyone to violate the rule of law.