#Pithapuram📍
1,500 Cr major projects:
• 200 Cr Underground Drainage
• 323 Cr Uppada Protection Wall
• 307 Cr Multi-Village Water Scheme
• 118 Cr Pithapuram ROB
• 120 Cr SHG loans
• Modern safety support for fishermen
• Peetikapuravanam to be opened
• Etc.
@PawanKalyan
నేను అరకు నుంచి 50KM దూరంలో అనంతగిరి పరిధిలో ఉన్న నిమ్మ ఊట గ్రామానికి పయనమవుతుంటే ఒకాయన అక్కడ అంతా YCP వాళ్ళు సార్ చాలా లూప్
ప్లెస్ అన్నారు
ఎవరైతే ఏంటి మా @PawanKalyan అన్న చేసిన అభివృద్ధి చూపిస్తా అని చెప్పి అడుగడుగున 10 గ్రామాలు జల్లెడ పట్టి సంతోషంగా తిరిగా ❤✊.
🚨 RGUKT Nuzvid students developed a specialised coating from locally sourced raw China clay after two years of research, securing three patents.
▫️Applications include ferroalloys, steelmaking and molten metal processing.
▫️Startup KIIMS plans to refine the mineral locally and manufacture the coating. #AndhraPradesh
“మా నాన్న పార్టీ నాది... మా అన్న పార్టీ నాది... మా తాత వారసత్వం నాది...” కాదు!
@JanaSena ప్రజల్లో నుంచి, ప్రజా సమస్యల నుంచి పుట్టిన పార్టీ.
Pawan Kalyan వారసత్వ Politics నుంచి రాలేదు... శూన్యం నుంచి వచ్చారు!
-@urRKsagar@PawanKalyan
తిరుపతి అలిపిరి పరిసరాల్లో చిరుతల సంచారం గణనీయంగా తగ్గడం వెనుక అటవీ శాఖలో వచ్చిన కార్యాచరణ మార్పులు కీలకం.
గౌ. అటవీ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో !!
• నిరంతర నిఘా
• కెమెరా ట్రాప్స్ & శాస్త్రీయ పర్యవేక్షణ
• వేగవంతమైన ఎమర్జెన్సీ రెస్పాన్స్
• TTD - అటవీ శాఖ సమన్వయం
• వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
అడవిని కాపాడుతూ… వన్యప్రాణులను సంరక్షిస్తూ… తిరుమలకు వచ్చే భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలు ఫలితాలను చూపిస్తున్నాయి.
అటవీ సంరక్షణలో మార్పు… వన్యప్రాణుల రక్షణలో నిబద్ధత… ప్రజల భద్రతలో బాధ్యత.
‘ @PawanKalyan garu has strictly warned against flex banners to reduce plastic waste and protect the environment
No flexes have been put up even at the venue of the Pithapuram public meeting. 🌱
The Visakhapatnam Steel Plant is actively pursuing the establishment of a Shipping Container Manufacturing Unit at RINL lands through Joint Venture via an Expression of Interest (EOI) process
#Vizag#AndhraPradesh
🚨 Megastar Ram Charan and Upasana Konidela are supporting a model Anganwadi school in Pithapuram, reportedly costing over ₹2 crore, in association with Apollo Hospitals.
Dy CM Pawan Kalyan is expected to inaugurate the facility within 1–2 months.
పవన్ కళ్యాణ్ సారద్యం లో అటవీ శాఖ ఎంత చురుగ్గా పనిచేస్తుంది అనడానికి ఉదాహరణ 👇
When leadership is committed works will move faster.
Thanks @PawanKalyan@APFDOfficial
SHOCKING REVELATION BY ASHWINI VAISHNAW 🚨
He said "There were attempts to disrupt India’s Apple manufacturing ecosystem"
"Electricity wires were cut. Misinformation campaigns were run"
"Fake news were run by agencies like Reuters" 😳
"People who didn't like India to come up as manufacturer tried all tricks. There were even sabotage attempts"
"Authorities and industry teams have been alerted"
"We should always be on Alert Mode"
Me Herolu fake collections tho datochu Kani aah euphoria match cheyaleru
Direct me hero digina impossible!
Because…!
One Sun. ☀️
One Moon. 🌙
One Power Star. ⭐
రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు 🔥🛐
🚨 ₹1.3 Crore Model Anganwadi School Ready for Opening in Pithapuram
The school, built with funding from Apollo Hospitals and support from @AlwaysRamCharan@upasanakonidela, is ready for inauguration by Deputy CM @PawanKalyan tomorrow.
He will also lay the foundation stone for 38 more Anganwadi schools.
#Pithapuram #PawanKalyan
🚨 India has added more than 100 greenfield GCCs in the first eight months of 2026.
Hyderabad - 40
Bengaluru - 33
Pune - 18
Chennai - 8
Mumbai - 7
(The Hindu)
ద్వారంపూడి రెడ్డి,జగన్ రెడ్డి కోరింగ మడ అడవులను ధ్వంసం చేద్దాం అని పూనుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా నడుం కట్టిన మత్స్యకారులకు అప్పుడు అండగా నిలిచిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి..
అటవీ శాఖా మంత్రి..
మడ అడవి దశ మారింది..
మొత్తం 2,387 ఎకరాల్లో మడ అడవులు విస్తరించాయి.
కాకినాడలోనే 1,057 ఎకరాల విస్తీర్ణం పెరిగింది .
మడ అడవుల విస్తీర్ణంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానంలో ఉంది