Doğumdan hemen sonra oksijen yetersizliği nedeniyle nefes alamayan bebeğe, soğukkanlı ve profesyonelce müdahale eden doktorun, bebeğin tekrar hayata dönmesiyle cildindeki renk değişimini gözlemlediği an.
పెట్రోల్ మీద 32 రూపాయలు తగ్గిస్తా అని కుర్చీ ఎక్కితివి కదా రేవంతు 3 యేండ్లు అయ్యింది 3 రూపాయలు కూడా ఎందుకు తగ్గించలేదు?
ఏడ పెడదాం చర్చ?
చెట్టుకింద, బార్ కాడ, బస్టాండ్ కాడ, బడి కాడ నా, గుడి కాడ నా?
తెలంగాణ, ఆంధ్రా లో ఉండే wholesale markets FMGC,auto parts,mobiles parts -accessories,kirana,groceries,packing కోసం...
@HiHyderabad@ApnaSecbad
క్రెడిట్ టు ఒరిజినల్ క్రియేటర్ 🙏
మేడిగడ్డ పిల్లర్ 99% బాంబు పేలుడు (controlled explosion) వల్లనే కుంగి పోయింటదని నేను సంవత్సరం క్రితమే చాలా మంది ఇంజనీర్లతో మాట్లాడిన తరువాతనే చెప్పిన. దాని తర్వాత ఇసుక దందా కోసం కొన్ని చెక్ డ్యామ్ లను కాంగ్రేసు నాయకులు పేల్చి వేశారు కూడా.
వీటిని పూర్తిగా దర్యాప్తు చేయకపోవడం కూడా నేరమే.
@TelanganaDGP
నర్సులు ఐసీయూలో పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నారు
శుక్రవారం మార్నింగ్ పిలిచి బాడీ ఇన్ఫెక్షన్ అయ్యిందని డాక్టర్లు చెప్పారు
డయాలసిస్ చేయాలి అన్నారు, జాండిస్ వచ్చాయన్నారు
నేను ఆపరేషన్ చేసిన మరుసటి రోజే కళ్లు తేడా ఉన్నాయంటే డాక్టర్లు అది కామన్ అన్నారు
- ఐశ్వర్య కుటుంబ సభ్యులు
#medicoverhospitals #medicovermafia #medicoverhospital #youngadvacateaishwarya
#satyagrahitv #breakingnews