హరీష్ రావు ప్రజాసహాయ నిధికి రూ.6 లక్షల విరాళం
సిద్దిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రోహిత్ విరాళం
నాలుగేళ్ల క్రితం ఇంజినీరింగ్ సీటు ఇప్పించిన హరీష్ రావుకు కృతజ్ఞతగా చెక్కు అందజేత
మొదటి నెల జీతంలో సగం రూ.6 లక్షలు ప్రజాసహాయ నిధికి విరాళంగా అందజేసిన రోహిత్
"నాలాంటి మరికొందరు పేద విద్యార్థులకు ఈ నిధి ఉపయోగపడాలి" అని రోహిత్ ఆకాంక్ష
– రోహిత్‌ను అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు
రేవంత్ రెడ్డికి హరీశ్ అన్న మాస్ సవాల్ 🔥
నాకు 3 నెలలు నీటి పారుదల శాఖ అప్పగించు.. జీతం వద్దు, కారు కూడా వద్దు
కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తా.. బరాబర్ ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొస్త.
ఒకవేళ నీళ్లు తీసుకురాకపోతే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా... సవాల్ కి సిద్ధమా??
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish అన్న 🔥
Ferocious..!!!🔥
@Krishank_BRS You spoke on it
Clearly & Confidently, you know exactly how to use the dias..👊👍
Yeah, On point and realistic conversations are much needed now.
Look inside before working outside.
Great inputs Bro.!🤝
Harish Rao Mass Counter to Revanth Reddy🔥
పూటకో పార్టీ మారే రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడుతాడా..?
నా జీవతమంతా కేసీఆర్..నేను బ్రతికి ఉన్నంత కాలం బీఆర్ఎస్ 🔥🔥
ఈ చిల్లర రేవంత్ రెడ్డికి నా గురించి మాట్లాడే అర్హత కూడా లేదు…
@BRSHarish
కేటీఆర్ జడ్జి, ప్రవీణ్ కుమార్ పోలీస్ అని రేవంత్ రెడ్డి అంటున్నాడు
నేను పోలీస్, కేటీఆర్ జడ్జి అయి ఉంటే.. నువ్వు చేసిన నేరాలకు నిన్ను ఈపాటికే జైలులో వేసే వాళ్ళం
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ తన పట్టులోంచి కోల్పోయిందని చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు
తెలంగాణలో ఎన్టీఆర్ ని ముందట పెట్టి చంద్రబాబును ప్రతిష్టించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు
హైదరాబాద్ మా చేతుల్లో ఉండాలని కుట్రలు చేస్తున్నారు - BRS MLC దేశపతి శ్రీనివాస్
మేం ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకం కాదు
ఎవరు ఎక్కడైనా బతకొచ్చు
కానీ ఇక్కడ ఉంటూ తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బ తీస్తే మాత్రం ఊరుకోం -ఎన్నారై డా. యర్రంరెడ్డి తిరుపతి రెడ్డి
🚨 EMOTIONAL STATEMENT BY SAKIB HUSSAIN ON ISHAN KISHAN 🚨
Sakib Hussain said 🗣️,
"I have six pairs of spikes currently. Ishan bhaiyya got them for me. Ishan told me he will get the spikes for me. He asked me what I wear, and I told him Adipower from Adidas. So he said, 'Fine, I will get them for you.' So Ishan bhaiyya gave them to me. This full season I have been playing with the spikes he only got me." [ESPNcricinfo]
At Armoor Assembly Constituency organised by @JeevanReddyBRS
Congress Government has failed,
for damage control they are hiring Strategist Sunil Kanugolu,
this time every KCR sir's follower will ensure that Congress cannot fool people of Telangana State with Fake Declarations & promises