జీవీఎంసీ 4 వ వార్డులోని పెద్ద ఉప్పాడలో రూ.1.39 కోట్లతో ప్రతిపాదించిన మత్స్యకారుల బహుళార్థ సాధక కేంద్రానికి.. చేపలను ఆరబెట్టడానికి ఉద్దేశించిన 7 ఫ్లాట్ ఫాం లకు ఈరోజు శంకు��్థాపన చేశాను. మంగమారిపేటలో 30 మందికి రూ. 6 లక్షల విలువైన సీ వీడ్ రాఫ్ట్ లను అందించాను. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా చేపల తిమ్మాపురంలో మోటార్లు తదితర పరికరాలను పంపిణీ చేశాను. మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పాను. వేట నిషేధం సమయంలో మత్స్యకారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది రాకుండా 12,130 మందికి ఏడాదికి రూ.20 వేల చొప్పున రూ.25 కోట్లు ఇచ్చామని తెలియజేశాను.
#GantaSrinivasaRao #Bheemili
Thank you for being my best friend. Thank you for teaching me to work hard, to be compassionate and forgiving. Thank you for always letting me know I had a mother who cared about me, who was always there for me. Happy Birthday Amma!
పిల్లలు ని చూసారు కదా వారి మనసు ఎలాంటిదో మా బాలయ్య మనసుకూడా అంతే బాల నువ్వు ఎప్పుడు ఇలానే ఆనందంగా హాయిగా ఉండాలి అని మానసరాకోరుకుంటున్న మొన్న కథ ఉంటే తారక్ తో చేస్తా అన్నావ్ ఆ ముచ్చట చూడాలి ఇద్దరితో కలిసి నేను చేయాలి అని కోరుకురుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayNBK
I can just sit and talk about him for hours. His positive heart, kind nature shows how humble he is in and out. Even my off-screen & on-screen bonding with him is something magical to me and it goes beyond years🤗. #HappyBirthdayNBK to the true legend of #TeluguCinema.
Wishing the Legend a very happy birthday ........ A very big day to all of us..........Jai Balayyyaaaaa ♥️
Love u lodads babaiiiiiii💘💘
#NandamuriBalakrishna#HappyBirthdayNBK
మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను,మీ స్ఫూర్తి తో నే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 60th Birthday Babai #HappyBirthdayNBK
నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! #HappyBirthdayNBK
Dear @NagaBabuOffl meerenduku anthala ulikipadutunnaro teleedu... maa Hero gaaru ekkada industry ni kaani Telangana Govt. ni kaani ekkada analedu...... clear gaa vinandi....... Meeting lo involve aina vyaktula gurinchi aayana matlaadindi
Sri @RamanaiduTDP addressing the media about the hardships faced by the families in the Below Poverty Line segment in Andhra Pradesh during #CoronaVirus crisis- Live. https://t.co/aoHBVdlI2C