చిల్లర పాటలు పాడుతూ వాటికి కుప్పిగెంతులు వేస్తూ అదే సంస్కృతి అనుకుంటున్నారు🤦🏻♂️
ఇదిరా పాట అంటే…
ఇదిరా నా తెలుగు భాష గొప్పతనం…
ఒక్క ఆంధ్ర వాడు మాత్రమే Feel అయ్యే Highh🔥🔥
అగ్ని పర్వతం, కిరాయి కోటిగాడు లాంటి mass introductions చాలా ఉన్నాయి sir, but ఎందుకో ఈ Introduction నాకు తెగ నచ్చుతుంది❤🔥, ఆ తర్వాత ఇదే scene కాస్త మార్చి భాషాలో repeat చేసారు, అది Super star కృష్ణ గారి range 🔥