• వరదలు వచ్చి ఏడాది గడచినా ఆదుకోరా?
• ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితులా?
• శ్రీ జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలేదు
• ఇది బాధ్యత లేని ప్రభుత్వం.. మానవత్వం లేని ప్రభుత్వం
అన్నమయ్య డ్యాం జల విలయానికి ఏడాది అయినా ప్రభావిత గ్రామాల ప్రజలు నేటికీ తేరుకోలేదు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శనివారం పులపుత్తూరు గ్రామంలో పర్యటించి బాధిత ప్రజలను పరామర్శించారు.
అన్నమయ్య ప్రాజెక్ట్ వరదలకు ఇల్లు కొట్టుకుపోయి సంవత్సరం అయింది. ఇప్పటికి కేవలం పునాదుల దగ్గరే ఇళ్ల నిర్మాణం పనులు ఆగిపోయాయి. గుడిసెల్లో ప్రజలు జీవిస్తూ అవస్థలు పడుతున్నారు. ఇది @YSRCParty ప్రభుత్వ వైఫల్యం కాదా?
#YCPBetrayedAPFloodVictims
He always supported Indian enemies.
Now its up to you, you want to watch his #LalSinghChadha or you will #BoycottLalSinghChadha
Your one decision will write the history