ఇది పాకిస్తాన్ కాదు.. బంగ్లాదేశ్ కాదు.. ఆంధ్రప్రదేశ్!
పాపం, బీజేపీ నేత ఎన్నికల అధికారికి ఇచ్చిన నామినేషన్ పత్రాలను సైతం లాక్కొని పోయిన తెలుగు తమ్ముళ్లు
బాధతో పోలీసులకు చేతకాకపోతే ఆర్మీని పిలవాలంటూ ఆవేదన
కూటమి అభ్యర్థులకే ఈ బాధలు ఉంటే, రాష్ట్రంలో ఏ విధంగా ఎన్నికలు జరుగుతున్నాయో దేశ ప్రజలంతా చూస్తున్నారు.
శ్రీకాళహస్తిలో కూటమి అరాచకాలు
ఈరోజు మీరు చేసిన దౌర్జన్యాలకు 2029లో మేము అధికారంలోకి వచ్చాక తగిన మూల్యం చెల్లించుకుంటారు.ఎవరినీ మర్చిపోమని,అందరూ గుర్తున్నారు, మీరు ఎంత పెద్ద తప్పు చేశారో మీకే త్వరలో అర్థమవుతుందని.
దమ్ముంటే నామినేషన్ వేపించి ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి.
భవాని దీక్ష మాల వేసిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి పై బూతులతో రెచ్చిపోయిన తెలుగు తమ్ముడు
దమ్ముంటే నామినేషన్ వేయించి ఎన్నికల్లో మాపై గెలవండి అని గట్టిగా సవాళ్లు విసిరారు.
🚨 పుంగనూరులో ఉద్రిక్తత!
గంట నుంచి గాయాలతోనే నామినేషన్ కేంద్రంలో ఎంపీ మిథున్ రెడ్డి గారు!
టీడీపీ శ్రేణుల దాడి యత్నాల నేపథ్యంలో ఎంపీని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లిన పోలీసులు.
ప్రజాస్వామ్యంలో నామినేషన్ వేయడానికీ రక్షణ కరువవ్వాలా?
పుంగనూరులో గంట నుంచి గాయాలతో నామినేషన్ కేంద్రంలోనే ఎంపీ మిథున్ రెడ్డి🚨
టీడీపీ గూండాలు దాడికి తెగబడుతుండటంతో ఎంపీని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లిన పోలీసులు
ఆ గదిలోకి దూసుకెళ్లేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న టీడీపీ గూండాలు
#TDPGoons#AttackOnMithunReddy
మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి
నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో మమేకమయ్యా..
అనుచరుల వాహనాలు దహనం చేశారు..
తన కార్యాలయానికి నిప్పంటించారు..
సీఐ స్టేషన్కు రావాలని బెదిరించారు.. : శ్రీంకాంత్ రెడ్డి
#Rayachoty#SrikanthReddy
ఎంపీ మిథున్ రెడ్డిపై హత్యాయత్నం!
మిథున్ రెడ్డి అన్న ఉన్న వాహనంపై రాళ్ళు, కర్రలతో దాడి చేస్తున్న టీడీపీ గూండాలు.
నామినేషన్లు వేస్తున్న YSRCP అభ్యర్థులకు మద్దతుగా వెళ్తున్న మిథున్ రెడ్డి అన్నపై దాడి చేసి, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.
(1/2)
పుంగనూరులో TDP మూకల హింసాకాండ
కత్తులు, రాళ్లు, కర్రలతో మిథున్ రెడ్డి కాన్వాయ్ పై దాడి
నామినేషన్ కార్యక్రమానికి వెళ్తుండగా TDP మూకల బీభత్సం
టీడీపీ మూకల దాడిలో 10 వాహనాలు ధ్వంసం
టీడీపీ మూకలు దాడులు చేస్తుంటే పోలీసుల ప్రేక్షకపాత్ర
#TDPGoons
మిథున్ రెడ్డి అన్న ఉన్న వాహనంపై రాళ్ళు, కర్రలతో దాడి చేస్తున్న టీడీపీ గూండాలు.
Y కేటగిరి సెక్యూరిటీ ఉన్న వ్యక్తికే భద్రత లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?
#TDPGoons#SaveAPFromTDPGoons#APIsNotInSafeHands.