Top Tweets for #APIsNotInSafeHands
#APisNotInSafeHands
गुंटूर में एक महिला के साथ हुई कथित बर्बरता सिर्फ़ अपराध नहीं, बल्कि आंध्र प्रदेश की कानून-व्यवस्था की विफलता का प्रतीक है।
अगर पीड़िता की पहली शिकायत पर पुलिस ने तुरंत कार्रवाई की होती, तो क्या यह भयावह घटना होती?
वीडियो वायरल होने के बाद नहीं, अपराध की शिकायत मिलते ही कानून को जागना चाहिए था।
@ncbn, महिलाओं की सुरक्षा सिर्फ़ भाषणों से नहीं, निष्पक्ष और समय पर कार्रवाई से साबित होती है।
గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి.
బుధవారం ఘటన జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టినా, చివరకు ఆ వీడియోలు సోషల్‌మీడియాలో బయటకు వచ్చి, రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత, ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబుగారు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటు.
ఆ వీడియోలు కప్పిపుచ్చేదానిపై శ్రద్ధచూపే బదులు, బుధవారమే తనపై తొలిసారే దాడి జరిగిన తర్వాత, బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉండి ఉంటేగనక, ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదుకదా? ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా? ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? ఇక పోలీస్స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏంచెప్తే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైన పోలీసింగ్?
రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ఈ చంద్రబాబుగారి ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహించింది. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చింది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపైనా, బాధితులపైనా వేధింపులకు, అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా దిగజార్చింది.
అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఈ రెడ్‌బుక్‌పాలనలో గ్రామాలు, వార్డులు, డివిజన్ల స్థాయి వరకూ పాకింది. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారు. ఎలాంటి దారుణాలుచేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, వారిని అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాదని, తమను కాపాడ్డానికి చంద్రబాబుగారు ఉన్నారనే ధైర్యం, వారిలో పెరిగిపోయింది. ఇది చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసింది. అధికార పార్టీ నాయకుల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితిలోకి మహిళలను నెట్టేసింది. చంద్రబాబుగారూ… ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్? @ncbn గారూ, మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్తుంది.
English Version- https://t.co/q2nzmfJAy5
ప్రజాప్రతినిధులు మహిళలపై వేధింపులకు పాల్పడినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లే, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు భయం లేకుండా పోయింది
#APisNotInSafeHands #CBNFailedCM
#SadistChandraBabu #SaveAndhra
Police officers who delayed action and attempted compromise must also be held accountable. Chief Minister @ncbn owes the victim and her family a public apology. Women deserve justice, not hashtags, not damage control, and not political theatrics. 2/2
#APIsNotInSafeHands
మీ అసమర్థ పాలనకు సాక్ష్యం కాదా @ncbn గారూ? ఏమంటారు @naralokesh? 2/2
#APisNotInSafeHands
#SadistChandraBabu
#LooterLokesh
ఒక మహిళ గౌరవాన్ని కాపాడలేని వ్యవస్థ... ప్రజల భద్రతను ఎలా కాపాడుతుంది @ncbn గారూ? శాంతిభద్రతలు నిజంగా బలంగా ఉంటే ఇలాంటి ఘటనలు వరుసగా ఎందుకు వెలుగులోకి వస్తున్నాయి? నేరం జరిగిన తర్వాత ట్వీట్ చేయడం కాదు.. అసలు నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది కాదా?
#APisNotInSafeHands
#CBNFailedCM
#SadistChandraBabu
#APisNotInSafeHands
Woman Brutally Stripped and Publicly Humiliated by TDP Leader's Family in Guntur
In yet another horrific incident exposing the complete collapse of law and order under the TDP coalition government, a woman was allegedly subjected to a barbaric public assault in Krishna Babu Colony, Guntur. The attack began after she questioned local TDP leader Mallela Venkata Ramana Murthy over the removal of a water pipeline motor.
After returning home from the police station, where she could not lodge her complaint, the woman was allegedly attacked by the TDP leader, his family members and associates. She was dragged onto the road, mercilessly beaten, stripped in public, abused with obscene language and subjected to a degrading and inhuman assault. She was allegedly kept in that humiliating condition for nearly ten minutes in full public view. Police have registered a case against Murthy and eight others.
This barbaric incident is a chilling reflection of the Jungle Raj prevailing in Andhra Pradesh under the TDP coalition government. The Red Book governance, marked by political vendetta, lawlessness and the misuse of power, has emboldened ruling party leaders and their supporters to believe they are above the law. Such shocking brutality against a woman lays bare the complete failure of the government to uphold justice and ensure basic public safety.
We strongly condemn this inhuman and shameful attack and demand the immediate arrest of all the accused and the strictest possible punishment under the law. This incident is yet another reminder that women are increasingly unsafe under the TDP coalition government. A government that cannot protect the dignity and safety of women has lost its moral authority to govern. Immediate intervention is needed to end this atmosphere of fear, impunity and political violence.
🚨 #APisNotInSafeHands
గుంటూరులో నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసిన టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రధాన అనుచరుడు
ఇంటి పైప్లైన్కి సంబంధించిన గొడవలో దూరి మహిళను బెదిరించిన టీడీపీ నేత మల్లెల వెంకట రమణ మూర్తి. దాంతో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పట్టించుకోని పోలీసులు
విషయం తెలుసుకుని మళ్లీ మహిళ ఇంటికెళ్లి గొడవ చేసి.. ఆమెను వివస్త్రను చేసి రోడ్డుపై 10 నిమిషాలు నిలబెట్టిన మూర్తి
ఈ అమానుష ఘటన వెలుగులోకి రావడంతో.. అనుచరుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గళ్లా మాధవి
ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉంటుందా @ncbn ?
#SadistChandraBabu
#CBNFailedCM
🚨 #APisNotInSafeHands
గుంటూరులో నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసిన టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రధాన అనుచరుడు
ఇంటి పైప్లైన్కి సంబంధించిన గొడవలో దూరి మహిళను బెదిరించిన టీడీపీ నేత మల్లెల వెంకట రమణ మూర్తి. దాంతో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పట్టించుకోని పోలీసులు
@YSRCParty

కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త పైనే దాడి... కనీసం , నీ కార్యకర్తకు కూడా రక్షణ కల్పించలేవా చంద్రబాబు?
Do Follow - https://t.co/2oBcElQO5P
#TheAndhraVoice
#AndhraPradesh
#APIsNotInSafeHands
#APisNotInSafeHands
నెల రోజులైనా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ.. చేతులెత్తిసిన కూటమి ప్రభుత్వం!
తుని గవరపేట శివాలయంలో.. తమ బిడ్డ దొరకాలని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు పూజలు
జ్ఞానేశ్వరికి ఏమైందో తెలుసుకోవడానికి మీ చేతగాని ప్రభుత్వంకి ఇంకెన్ని రోజులు పడుతుంది చంద్రబాబు ,అనిత ?
#APisNotInSafeHands
నెల రోజులైనా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ.. చేతులెత్తిసిన కూటమి ప్రభుత్వం!
తుని గవరపేట శివాలయంలో.. తమ బిడ్డ దొరకాలని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు పూజలు
జ్ఞానేశ్వరికి ఏమైందో తెలుసుకోవడానికి మీ చేతగాని ప్రభుత్వంకి ఇంకెన్ని రోజులు పడుతుంది @ncbn, @Anitha_TDP ?
అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గుంటూరులో అక్రమంగా అరెస్ట్🚨
తెలంగాణ పోలీసులమంటూ నాగార్జున యాదవ్ గారిని ఇంటి నుండి తీసుకెళ్లిన పోలీసులు!!
ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా నాగార్జున యాదవ్ గారిని తీసుకెళ్లిన పోలీసులు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళన!!
@ImYanamala
#APisNotInSafeHands
#SadistChandraBabu

వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారిని గుంటూరులో అక్రమంగా అరెస్ట్🚨
తెలంగాణ పోలీసులమంటూ నాగార్జున యాదవ్ గారిని ఇంటి నుండి తీసుకెళ్లిన పోలీసులు
ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా నాగార్జున యాదవ్ గారిని తీసుకెళ్లిన పోలీసులు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళన
#APisNotInSafeHands
#SadistChandraBabu

#APisNotInSafeHands
జీతాలు అడిగితే.. పక్కలోకి రమ్మంటున్న కాంట్రాక్టర్ గోవింద్‌పై ఆలయ ఈవోకు శానిటేషన్ వర్కర్లు ఫిర్యాదు
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం శానిటేషన్ వర్కర్లకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్న గోవింద్
కాంట్రాక్టు దక్కించుకున్న టీడీపీ నాయకుడు రాయపల్లి అర్జున్‌కి బినామీగా దేవాలయంలో అధికారం చెలాయిస్తున్న కాంట్రాక్టర్ గోవింద్
గత 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధింపులు. ఇటీవల గట్టిగా ప్రశ్నించాడనే అక్కసుతో దుంప బుచ్చిబాబు అనే శానిటేషన్ వర్కర్‌పై గోవింద్ ఫిర్యాదు
ఒక మహిళా వర్కర్.. జీతం రాకపోవడంతో ఇల్లు గడవడం కష్టం ఉందని చెబితే తన ఇంటికి వచ్చి కోరిక తీర్చాలని వేధింపులు
శానిటేషన్ వర్కర్లు అందరూ కలసి కాంట్రాక్టర్ గోవింద్‌పై ఆలయ ఈవోకు ఫిర్యాదు
#SadistChandraBabu
#CBNFailedCM
ఒక గిరిజన మహిళకు న్యాయం దక్కడం లేదు. ఒక చిన్నారి ఆచూకీ దొరకడం లేదు. ఒక దివ్యాంగ బాలికకు వెంటనే కేసు నమోదు కావడం లేదు. @ncbn గారూ, మీరు చెబుతున్న సుపరిపాలన అంటే ఇదేనా?
#APisNotInSafeHands
#JusticeForGnaneswari
#SadistChandraBabu
#CBNFailedCM
హే రామ్… సేవ్ ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం
@ncbn గారూ... రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్‌లో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్టసంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడతారా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు?
ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది?
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో, తాత్సారం చేసిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు.
సాయికృష్ణ లాకప్‌డెత్, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలతచెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరితెగింపునకు కట్టడి లేదు.
వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది.
యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, ఉస్మానియా గోల్డ్‌మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం.
యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబుగారూ.., మీరు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.
చంద్రబాబుగారూ ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలి.
హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.
English Version- https://t.co/Jbbc1nRyeK
. @ncbn గారూ, మీ పాలనలో ఒక తల్లి తన బిడ్డ కోసం విలపిస్తోంది.. ఒక గిరిజన మహిళ న్యాయం కోసం ఎదురు చూస్తోంది.. ఒక దివ్యాంగ బాలిక కుటుంబం వ్యవస్థ చుట్టూ తిరుగుతోంది. ఇదేనా ప్రజలకు ఇస్తున్న `సుపరిపాలన`?

గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనలో అరెస్టులు లేవు. తన కూతురు కనిపించడం లేదని ఓ తండ్రి నెల రోజులుగా తిరుగుతున్నా చర్యలు లేవు. రాష్ట్రం మొత్తం చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ఎదురుచూస్తుంటే మీ ప్రభుత్వం ఏమి చేస్తోంది @ncbn గారూ?

సాయికృష్ణ లాకప్ డెత్, శవం మాయం కేసు, క్రాంతికుమార్ ఆత్మహత్య, గంగమ్మ, తిరుపతమ్మ కస్టడీ మరణాలపై ఏ సమాధానం చెబుతారు @ncbn గారూ?
#SaveAPFromTDP

Last Seen Hashtags on Sotwe
monkeyapp leak
Seen from Canada
ankaratraveſti
Seen from Turkey
momson
Seen from Ukraine
colbar
Seen from Indonesia
ลูกเย็ดแม่
Seen from Thailand
bokep AI
Seen from Indonesia
xlii() or #exny() or #momson() or #nolimit() +filter:native_video
게동
Seen from Korea
รับงานลำปาง
Seen from Thailand
مادر
Seen from Canada
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Cristiano Ronaldo 
@cristiano
111.7M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
97.9M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.2M followers

Taylor Swift 
@taylorswift13
82.1M followers

Lady Gaga 
@ladygaga
73.6M followers

Virat Kohli 
@imvkohli
70.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.2M followers

Neymar Jr 
@neymarjr
63.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.3M followers

X 
@x
60.8M followers