తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ స్వాతి రెడ్డి అలియాస్ శ్వేతా చౌదరిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్..
చౌదరి అయినప్పటికి.. సోషల్ మీడియాలో స్వాతి రెడ్డి పేరుతో అకౌంట్ మెంటేయిన్ చేస్తున్న శ్వేతా చౌదరి..
కొద్దిరోజుల క్రితమే శ్వేతా చౌదరి వివాహం..
రీసెంట్ గా ఆమె భర్తకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హాస్పిటల్ లో చేర్పించారని వైరల్ అవుతున్న ఫొటో..
అయితే..
ఇన్ని రోజులు చాలామందిని, మహిళలను కించపరిచేలా దారుణాతిదారుణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినందుకు తగిన శాస్తి జరిగిందంటూ విమర్శలు..
ఇలాంటి సమయంలో అలా మాట్లాడటం సరికాదంటూ ఖండిస్తున్న మరికొందరు..
కానీ..
పెళ్లై 15 రోజులు కూడా గడవకముందే ఇలా జరగడం మాత్రం బాధాకరం.
అనారోగ్య సమస్యలు ఎప్పుడు.. ఎలా బయటపడతాయో తెలియని పరిస్థితి.