Happy to meet Shri Navin Agarwal ji, Founder and Chairperson of N.A.N. GreenMet. We had a good discussion on the company’s plans in Andhra Pradesh and the opportunities emerging in clean energy, critical minerals and advanced manufacturing. I was also invited for foundation laying ceremony of N.A.N. GreenMet’s lithium-ion battery recycling facility at Naidupeta.
Glad to see this growing interest in Andhra Pradesh and look forward to welcoming more investments that create jobs, build new capabilities and strengthen our industrial ecosystem.
#ChooseSpeedChooseAP
అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా రాప్తాడు చేరుకున్న నాకు ఎమ్మెల్యే పరిటాల సునీత గారు, ధర్మవరం నియోజకవర్గ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రాప్తాడు సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలు, కార్యకర్తలను కలుసుకున్నాను. వారి నుంచి అర్జీలు స్వీకరించాను.
అనంతపురం క్యాంప్ కార్యాలయంలో
నారా లోకేష్ కార్యక్రమం విజయవంతం అయిన సందర్బంగా టిడిపి శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
#ParitalaSunitha#TeamParitala
విజయవాడ భవానీపురంలో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నాను. ఈ సందర్భంగా పర్యావరణహితంగా రూపొందించిన 72 అడుగుల శ్రీ పంచముఖ వరసిద్ధి మహా గణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించాను. వేదపండితులు ఆశీర్వదించారు.
అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా రాప్తాడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొని ప్రసంగించాను. శాప్ కార్యాలయం వద్ద విద్య నేర్పే గురువులపై గొడ్డలిపార్టీ రౌడీమూకలు విచక్షణారహితంగా గుడ్లతో దాడిచేశారు. ఈ దాడిలో పాల్గొన్న రౌడీ బ్యాచ్ లో ఏ ఒక్కరినీ వదలిపెట్టం. జగన్ రెడ్డి గారు టెన్త్ క్లాస్ తప్పారు. అందువల్లే టీచర్లపై కక్ష పెంచుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే మేం భయపడలేదు, ఇప్పుడు భయపడతామా? నీతి, నిజాయితీగా బతికిన కుటుంబం మాది అని చెప్పాను.
Teachers or rowdy-sheeters?
Today, @ysjagan chose to stand with these rowdy-sheeters who attacked our teachers.
I choose to stand with our teachers and sportspersons.
Now, it’s time for you to choose.
#TeachersVsYCPGoons#DSCFakesByYCP#JaganAgainstTeachers
Thank you for bringing Sailakshmi’s condition to my attention. My team will immediately reach out to the family and coordinate with the concerned officials to ensure that she receives the medical treatment she urgently needs.
No parent should have to face such helplessness when their child’s life is at stake. We will do everything possible to support Sailakshmi and her family. Wishing the little one strength and a speedy recovery. 🙏
అన్న NTR పార్టీ స్థాపించిన సమయంలో తొలి కార్యకర్త గా చేరిన కోవూరు బుచ్చిరెడ్డిపాలెంకి చెందిన బెజవాడ పాపిరెడ్డి గారు ..
అలాంటి నేలపై అన్న గారి విగ్రహం పెట్టుకొలేకపోయాము ..
ఆ లోటు తీర్చింది వేదికపై ఉన్న ఇద్దరు 'VPR' లు !
#NaraLokesh#CBN#TDP#AndhraPradesh
ఏలూరులో గుండెపోటుతో మృతిచెందిన మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) గారి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించాను. కుటుంబ సభ్యులను పరామర్శించాను. నాని గారి మృతిపట్ల నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను. రాజకీయాల్లో హుందాతనానికి ప్రతీక ఆళ్ల నాని గారు. ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఆళ్ల నాని గారి సేవలు చిరస్మరణీయం. ఆళ్ల నాని గారి కుటుంబానికి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చాను.
మార్కాపురం మండలం పెద్దయాచవరం గ్రామానికి చెందిన 20 వైసీపీ ఎస్సీ కుటుంబాలు కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించాను.
పొదిలి పట్టణం మరియు మండల పరిధిలోని 17 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి అందజేశారు.
So proud to see Brahmani named one of Fortune India’s 100 Most Influential Women! Keep shining, leading, and breaking barriers!
@brahmaninara
https://t.co/dHr0d1nfnI
మార్కాపురం ఏబీఎమ్ కాంపౌండ్ ఆస్తులకు కబ్జాదారుల నుండి విముక్తి..
ఏబీఎమ్ హైస్కూల్‌ను పునఃప్రారంభించి, స్కూల్ అభివృద్ధికి ₹5 లక్షల విరాళం ప్రకటించాం. దళితుల కోసం 6 ఎకరాల స్మశాన వాటిక మంజూరు, వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి, రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌తో మార్కాపురం ప్రగతి పథంలో ముందుకు
స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే జగన్ గారు ఓర్వలేకపోతున్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఉన్నవారితోపాటు అదనంగా మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తుంటే ఉసూరుమంటున్నారు.
వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు స్మార్ట్ కిచెన్లు పైలైట్ ప్రాజెక్టుగా చేపట్టాం. ఈ స్కూళ్ల పరిధిలో పనిచేస్తున్న 233 మంది కుక్-కమ్-హెల్పర్లు యథావిధిగా తమ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న మరో 33 స్మార్ట్ కిచెన్ల పరిధిలో ఏ ఒక్కరి ఉపాధికీ ఢోకాలేదు. పైగా స్మార్ట్ కిచెన్ల నిర్వహణ ద్వారా స్వయంశక్తి సంఘ మహిళలకు 38 మంది హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్లు, సుమారు 76 మంది డ్రైవర్లకు అదనంగా ఉపాధి కల్పించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే స్మార్ట్ కిచెన్లతో ఉన్నవారితోపాటు అదనంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు జగన్ గారు? పేదలు బాగుపడితే చూడలేరా?
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో వేతనాలు చెల్లించలేదని జగన్ గారు ఆరోపించిన వైఎస్సార్ కడప జిల్లాలో పనిచేస్తున్న మొత్తం 3,450 మంది కుక్-కమ్-హెల్పర్లు ఏప్రిల్ - 2026 నెల వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించేశాం. మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవుల కారణంగా గౌరవ వేతనాలు చెల్లింపు ఉండదు. జూన్ నెల ఇంకా పూర్తి కాలేదు. మరి జగన్ గారు ఎవరి బకాయిలు గురించి ఫేక్ ఆరోపణలు చేశారో చెప్పాలి.
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో విద్యార్థులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన, ప్రమాణాలకు అనుగుణమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పేద పిల్లలకు మంచి భోజనం పెట్టడం, ఆరోగ్యం ఉండడం కూడా సహించలేకపోతే ఎలా జగన్ గారు?
@ysjagan
⛔ Data తో కొడతాం.. 2025 లెక్కల ప్రకారం.. ⛔
▪️ #ఆంధ్రప్రదేశ్ GSDP - 18.30 లక్షల కోట్లు.. దేశంలో 8 వ స్థానం..
▪️ #తెలంగాణ GSDP - 18 లక్షల కోట్లు - దేశంలో 9 వ స్థానం..
✅ అంటే.. హైదరాబాద్ లాంటి రాజధాని ఉన్నా కూడా.. తెలంగాణా రాష్ట్ర ఆదాయం.. ఆంధ్రా రాష్ట్ర ఆదాయం కంటే.. 30 వేల కోట్లు వెనకబడి ఉంది...
👉 ఇప్పుడు హైదరాబాద్ తీసి పక్కన పెడితే.. తెలంగాణ పరిస్థితి ఏంటో చూద్దాం..
▪️తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ వాటా - 54 % అంటే..
▪️అంటే.. దాదాపు 11 లక్షల కోట్లు..
▪️అంటే.. హైదరాబాద్ కాకుండా.. మిగతా తెలంగాణా మొత్తం కలిసి సమకూర్చిన రాష్ట్ర ఆదాయం.. కేవలం 7 లక్షల కోట్లు మాత్రమే..
➖ For Comparison.. బీహార్ రాష్ట్ర ఆదాయం.. 13 లక్షల కోట్లు.
▪️అంటే.. హైదరాబాద్ లేకుంటే.. తెలంగాణా రాష్ట్ర ఆదాయం.. బీహార్ ఆదాయంలో సగం...
👉👉 ఇప్పుడు హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయం వెనుక ఎవరున్నారో తెలియాలి అంటే...
▪️ హైదరాబాద్ IT, Telecom, Real Estate, Banking, Finanace, Pharma, Cinema లాంటి అన్ని సంస్థల్లో.. కష్టపడి వొళ్ళు హూనం చేసుకుంటూ పనిచేస్తున్నది.. ఏ రాష్ట్రం వాళ్ళో...
▪️పనీ పాటా లేకుండా 50 ఏళ్ళు వచ్చే దాకా ఉస్మానియా హాస్టళ్లలో స్కాలర్షిప్పులు, Free Food తింటూ జీవితాలు నెట్టుకొస్తూ, తెలంగాణా మేధావులుగా, ఉద్యమకారులుగా, #YouTube గొట్టం జర్నలిస్టులుగా, Like/Share/Subscribeల, చిల్లర డబ్బుల మీద బ్రతుకుతున్న beggar batch ఏ రాష్టానికి చెందిన వాళ్ళో..
✅ వివేకంతో.. మీరే గమనించండి..