సోదరి @RayapatiAruna కి నా పూర్తి మద్దతు. నాగబాబు గారితో మాట్లాడాను. అందరం ఒకటిగా ఉండాలి. దున్నపోతుల వ్యూహాలకు మనం పడగూడదు. RGV గాడిదగాడు కళ్యాణ్ బాబు మీద చేసే దాడిని తిప్పి కొట్టమని కోరారు. ఏమంటారు ఫాన్స్. ఏసుకొమ్మంటారా @RGVzoomin ని..
Bye Bye Bangalore..
Love Sandalwood...
Cameo in Pan India movie.
రాకేష్ మాష్టర్ పోయిన బాధనుంచి బయటపడేసింది ఈ రోల్...
సలార్ రిలీజ్ డేట్ మన సినిమా దెబ్బకు పోస్ట్ పోన్ అవుతుంది.
#loveufans#HeroSunisith#Sunisith
Darling @Actor_prabhas తల తెచ్చి బాడీకి అతికించినట్టు ఉంది. నాచురల్ గా మంచి ఫిజిక్ ఉంచుకుని ఇలా బాలేదు. డార్లింగ్ కెరీర్ ని కిల్ చేయడానికి కుట్రలు పన్నుతున్నారు.
హేయ్ @PawanKalyan , చంపేస్తా, నరికేస్తా, చర్మం వలిచేస్తా , అని సింహం లా గాండ్రించిన తర్వాత ఇలా దీనంగా చేతులు కట్టుకుని S P గారు అంటూ మాట్లాడటం హీరో నుంచి జీరో అయినట్టుంది.. యాజ్ ఏ ఫ్యాన్ , ఐ హర్టెడ్😢😫
వాలంటీర్లు రక్తం కూడు తినే పిశాచ గణాలు. కళ్యాణ్ బాబు చెప్పినట్టు అవినీతి చేయకుండా 5వేలతో మాత్రమే బతికే ఒక్క వాలంటీరు ఐనా ఉన్నాడా. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న హోల్సేల్ అరాచకంలో రిటైల్ రాక్షసులు ఈ బచ్చాలు. మొన్న ఏపికి వెళ్ళినప్పుడు అక్కడి జనం దుస్థితి చేతగానితనం చూసి జాలి పడ్డాను.
కులాలకు అతీతులైన @PawanKalyan గార్ని కాపు కులానికి పరిమితం చేయడానికి కుట్ర పన్నుతున్నారు. మా విశ్వబ్రాహ్మణులు, అగ్ని కుల క్షత్రియులు బీసీ,ఓసీ, ఎస్సీలు ఆయన వెనుక నడవడానికి సిధ్ధంగా ఉన్నాం.
ముద్రగడగారు ఔట్ డేటెడ్ కబుర్లతో కాలక్షేపం చేయడం కట్టబెట్టాలి.
రాక్షస సంహారం జరగాల్సిందే.