Chennai has always been a special city for my family. My grandfather NTR garu built his career here, and my parents got married here. It was great to be back in chennai this evening for the wedding reception of @anirudhofficial and Kavya Maran, and I wish the couple a lifetime of love, music and happiness.
It was a privilege to meet the legend himself, @rajinikanth sir, and I sought his blessings. I was also glad to meet former Chief Minister @mkstalin sir and Leader of Opposition @Udhaystalin garu.
నాకు అత్యంత ఆత్మీయుడు, తిరుపతి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాసరం భాస్కర్ గారి మరణం బాధాకరం. 1983 నుంచి దీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శిగా, తిరుపతి టౌన్ అధ్యక్షులుగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. భాస్కర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని... ఈ విషాదం నుండి త్వరగా కోలుకునే మనో ధైర్యాన్ని వార��� కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
Happy Birthday to the powerhouse of Indian cinema, @ikamalhaasan Garu! Decades of pushing boundaries, redefining craft, and inspiring generations of filmmakers and actors. Wishing you good health, happiness, and endless creative genius!
Visited Manipal Hospital in Bengaluru to oversee the medical care of the young girl injured in the horrific Raptadu incident. Doctors have successfully completed the necessary surgeries, and her condition is stable, though the next 48 hours remain critical. We are continuously monitoring her progress.
I assured her parents that our government and I will support them in every possible way. The culprit behind this heinous attack will face the strictest punishment under the law. Praying for her speedy and complete recovery.
A huge, heartfelt thank you to the thousands of employees toiling tirelessly around the clock to bring our cities, towns, and villages back on their feet after #CycloneArnab.
#TogetherAgainstCycloneArnab
Courtesy: ddphotography_raju
The true test of leadership comes in the toughest of times. As Cyclone Arnab strikes our coast, Andhra Pradesh is fortunate to have a leader of deep experience and immense calibre at the helm, standing with every family.
@ncbn#CycloneArnab#AndhraPradesh
#TogetherAgainstCycloneArnab
చిత్తూరులో నామినేషన్ వేస్తున్న తెలుగుదేశం పార్టీ మహిళ అభ్యర్థిపై గొడ్డలి పార్టీ దాడి ..
పెద్దిరెడ్డి ఆదేశాలతో చిత్తూరులో రౌడీలు , చైన్ స్నాచర్లు , గంజాయి బ్యాచ్ నీ రంగంలోకి దింపిన @YSRCParty మాజీ మంత్రి నారాయణస్వామి ..
సిగ్గుందా @ysjagan ..?
#CheppaamChestunnaam#VoteForCycle #CBN #NaraLokesh #NDAStaysStrong #AndhraPradesh
మన దేశం, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన పోలీసు అమరులకు జోహార్లు అర్పిస్తున్నాను. సరిహద్దుల్లో దేశ రక్షణ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాణాలర్పించిన పోలీసులను స్మరించుకోవడం మన కర్తవ్యం. అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ, ఎన్నో త్యాగాలు చేస్తున్న పోలీసులకు మనమంతా అన్ని విధాలా అండగా నిలవాలి. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరులైన పోలీసులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#PoliceCommemorationDay
జై దుర్గా భవాని!
మన సంస్కృతీ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసేలా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. పది రోజుల్లో 15 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శన భాగ్యం పొందడం సంతోషకరం. ఇదే సందర్భంలో దాదాపు 8 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించ���ం అమ్మ సేవలో అందరి సమష్టి కృషికి నిదర్శనం.
గతంతో పోలిస్తే దర్శనానికి పట్టే సమయం తగ్గడం, సేవల నాణ్యత పెరగడం అభినందనీయం. భక్తులకు సాధ్యమైనంత సులభంగా దర్శనం దక్కేలా, వారి సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ చేసిన ఏర్పాట్లపై భక్తుల నుంచి ఎంతో సంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రతి భక్తుడూ ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుని, మంచి అనుభూతితో తిరిగి వెళ్లాలన్న మన సంకల్పాన్ని కార్యరూపంలో పెట్టి�� అందరికీ అభినందనలు.
ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన దేవాదాయ శాఖకు, జిల్లా యంత్రాంగానికి, ఆలయ అధికారులకు, అర్చకులకు, పోలీసులకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు. సహనంతో, క్రమశిక్షణతో సహకరించిన భక్తుల వల్లనే ఉత్సవాలు ఇంతగా విజయవంతం అయ్యాయి.
మన పుణ్యక్షేత్రాల పవిత్రతను, సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుంటూ భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిద్దాం. కనకదుర్గమ్మ తల్లి చల్లని దీవెనలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్ష��గా ఉండాలని ప్రార్థిస్తున్నాను.
మోసకారి మాటలు నమ్మి ఓటును తప్పుడు మనుషులకు ఇస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఒక ఉదాహరణతో సహా చక్కగా వివరించారు ఈ వ్యక్తి. ఓటర్లూ ఒకసారి చూడండి.
#ChandrababuNaidu#AndhraPradesh
జై దుర్గాభవాని!
రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ మనకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది.
రైతన్న శ్రమకు తగిన ఫలితం, మ���ిళలకు సాధికార��, యువతకు మంచి భవిష్యత్తు అందించేందుకు మేం చేస్తున్న సంకల్పానికి ఆ జగన్మాత అనుగ్రహం లభించాలని ప్రార్ధిస్తున్నాను. ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.
పాపాల పెద్దిరెడ్డి .. పెద్ద పుడింగి .. అధికారం లేకపోతే ఈ చేతకాని సన్నాసుల బతుకు ఇది 😆
" Why not Pulivendula " ..?
" Why not Punganur " 🔥🔥🔥
#VoteForCycle#CBN#NaraLokesh#AndhraPradesh
ఎక్కడయితే అడ్డుకున్నారో అక్కడే అంజిరెడ్డి తాతతో మీసం మెలేయించారు..🔥
Yes, ఇది లోకేష్ ఇచ్చిన ధైర్యం..
ఇది పుంగనూరు నాయకుల కసి.. తెలుగుదేశం కార్యకర్తల ధైర్యం 💥👌
పిచ్చోడు లండన్ కి...మంచోడు జైలుకి...ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. FIR లో పేరు లేదు..ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు..మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్.
#WeWillStandWithCBNSir
#G20India2023
#StopIllegalArrestOfCBN
#PsychoJagan
అరెస్ట్ రోజున దారిపొడుగునా ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా,
కాన్వాయ్ వెంట పరుగులు తీశారు కార్యకర్తలు..అలాంటి కార్యకర్తల కష్టాన్ని తక్కువ చేస్తే ఎవరైన ఈకతో సమానం.
ప్రయాణికులందరినీ సురక్షితంగా ఉంచేందుకు, గుండెపోటును సైతం లెక్క చేయకుండా బస్సును సురక్షితంగా నిలిపి స్టీరింగ్‌పైనే ప్రాణాలు వదిలిన డ్రైవర్ శివ గారికి నా సెల్యూట్. 40 మంది ప్రాణాలను కాపాడి కన్నుమూసిన ఆపద్బాంధవుడు శివ. కాకినాడ జిల్లా, శంఖవరం మండలం, కత్తిపూడి గ్రామానికి చెందిన జట్ల శివ కాకినాడ ఆర్టీసీ డిపోలో ఒక డైలీ వేజ్ డ్రైవర్. కాకినాడ నుంచి విశాఖపట్నానికి 40 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. తుని సమీపంలో��ి రాగానే శివకు ఛాతీ��ో విపరీతమైన నొప్పి వచ్చింది. ఆ సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బస్సును నియంత్రించి, రోడ్డు పక్కగా ఆపి, ఆయన స్టీరింగ్‌పైనే ఒరిగిపోయారు.
తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ప్రయాణికుల క్షేమమే పరమావధిగా చాకచక్యంగా బస్సును అదుపు చేసిన శివ గారి త్యాగం చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం శివ గారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకు��టుంది.
https://t.co/NnapbtXrC6