తెలుగు సినీ పరిశ్రమకు నటుడిగా, దర్శకుడిగా, సాహసోపేత నిర్మాతగా విశిష్ట సేవలందించిన పద్మభూషణ్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. నూతన సాంకేతికతలను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ సినీ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయం. అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన ఆ మహానటుడికి ఘన నివాళులు.
గొడ్డలి వేటు గుండెపోటు అయినట్టుగా… వైసీపీ పేటీయం కార్యకర్త, టీవీకే కార్యకర్త అయ్యాడు..
జగన్ ఆడించే నాటకాలు మామూలుగా ఉండవు. సందీప్ అనే ఒక వైసీపీ కార్యకర్తను తీసుకువచ్చి, టీవీకే పార్టీకి చెందిన నాయకుడని చెప్పిస్తూ తన మీడియాలో రకరకాల డ్రామాలు చేయిస్తున్నారు. ఈ వైసీపీ వేషాలు చూస్తుంటే, “ఊళ్ళో పెళ్లికి ఈ కుక్కల హడావిడి” అన్న సామెత గుర్తుకొస్తోందని అంటున్నారు జనం.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻
Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️
Many happy returns of the day to the Honourable Chief Minister of Andhra Pradesh, Sri @NCBN Mavayya garu. Wishing you continued good health, happiness, and the strength to lead and serve our people with the same dedication and vision. May your leadership continue to inspire progress, prosperity, and pride for the state.
Parliament ఒక రాష్ట్ర రాజధాని గురించి చట్టం చేయాల్సి రావడమే మనకి సిగ్గు చేటు
మన మూర్ఖత్వం వల్ల మనం వాళ్ళని కోరాల్సివచ్చింది
ఒకసారి పార్లమెంట్లో చట్టం వచ్చిన తర్వాత మళ్లీ మార్చడానికి "పార్లమెంట్ తుగ్లక్ లా పనిచేయదు"
జాతీయస్థాయిలో రాజకీయం ఆ స్థాయికి రాలేదు
అమరావతికి జగన్ పేరుతో మావిగన్ .. పులివెందులకు అవినాష్ పేరుతో అవి గొడ్డలి అని పెట్టండి.YCP సిద్ధాంతం ఎంతసేపు నరకాలి.. చంపాలి .. నాశనం చేయాలనే.
- వైఎస్ షర్మిల
And they were comparing this 4000 cr scam with beast #varanasi
Lmao it's completely looked ai generated, Ranbir is not looking good as lord rama ,namit Malhotra ne gajab ka chuna lagaya h bc
#varanasi#ramayana
Em webseries lu ra babu
Okasari emo mogudu sariga dengatle ani lust stories theestharu ...
Okasari emo mogudu ekkuva sarlu dengesthunadu ani story lu theestharu ...
యువగళం పాదయాత్రలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ప్రభుత్వ పండుగగా చేయాలని ఆనాడు శెట్టిబలిజ సోదరులు నన్ను కోరారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను.
#DommetiVenkataReddy#NaraLokesh#AndhraPradesh
ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజల పితామహుడు, సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప దార్శనికుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నా ఘన నివాళులు. శెట్టిబలిజ సంక్షేమ సంఘాన్ని స్థాపించి వారి అభ్యున్నతికి విశేషంగా కృషిచేసిన ఆయన జయంతిని ప్రజాప్రభుత్వం రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తోంది.
#DommetiVenkataReddy
#Jayanti #DevineniUma
సామాజిక విప్లవ నాయకులు, శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళి అర్పించారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఏర్పాటుతో బలహీన వర్గాల ఆత్మగౌరవ జ్యోతి వెలిగించిన మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి. ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.
#AndhraPradesh
సామాజిక విప్లవ నాయకులు, శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను. శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఏర్పాటుతో బలహీన వర్గాల ఆత్మగౌరవ జ్యోతి వెలిగించిన మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి. ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. దేశ స్వాతంత్య్రానికి పూర్వమే సామాజిక సేవతో పాటు, శెట్టిబలిజల అభ్యున్నతికి కృషి చేసి అందరి గుండెల్లో నిలిచారు. ‘చదువుతోనే సాధికారత’ అనే సత్యాన్ని, విద్య ప్రాముఖ్యతను ఆరోజుల్లోనే చాటి చెప్పారు. సామాన్యులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి, తన వారందరికీ ధైర్యాన్ని ఇచ్చిన ధీశాలి శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఈ జయంతి వేడుకల వేళ ఆయనను స్మరించుకుని, స్ఫూర్తి పొందుదాం.
నా కుటుంబ సభ్యులకు చెప్పింది ఒక్కటే... నేను రాజకీయాల్లో ఉంటాను.
ఏ దేవాలయంలోగానీ, ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లోగానీ హెరిటేజ్ సరఫరా చేయకూడదని అనుకున్నాం.
-@ncbn#APAssembly