కూటమి లో కాకుండా, ముసుగులో బతుకుతున్న వాళ్ళకి చెప్తున్న... మొన్న చెప్పా.. మళ్ళీ చెప్తున్న
ఒక వేల కూటమి విడిపోతే..
- వైసీపీ గెలుస్తుంది
- టీడీపీ భూస్థాపితం అయిపోతుంది
- JSP పోరాటం చేస్తుంది, గెలవడానికి టైమ్ పడుతుంది
జనసేన తో పొత్తు CBN కి అవసరం,
లేకపోతే నష్టం..... పార్టీకి
టీడీపీ తో పొత్తు కళ్యాణ్ కి అవసరం
లేకపోతే నష్టం...... రాష్ట్రానికి
CBN ఆలోచిందేది PARTY కోసం
PK ఆలోచించేది రాష్ట్రం కోసం... ఇంతే తేడ
#PawanKalyan #JSP #TDP #Politics
పిఠాపురంలో నోటాతో యుద్ధం చేస్తున్న వైసీపీ 🔥
వచ్చే ఎన్నికల నాటికి NOTA లో YCP ని విలీనం చేసే ఆలోచనలో @ysjagan గారు
Source: Praveen Reddy X Account
#APLocalBodyElections2026