📌AMP నిర్వహిస్తున్న ఉచిత ఉధ్యోగ అవకాశాన్ని ఈ నెల ఫిబ్రవరి 2వ తేదీన సాయి సర్వోదయా కాలేజీ, నెల్లూరు లో జరగనున్నది.
📌పాల్గొనాలనుకునే విద్యార్థులు ఈ వెబ్ సైట్ లింక్ ద్వారా రిజిస్టర్ అవొచ్చు https://t.co/TOMAjpbyE3
#amp#APSMFC#UMF
జగన్ ను కలిసిన కేటిఅర్: KCR కిందటి నెలలో “return the gift” గురించి మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పాల్గొనేలాగా సూచనలు ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దెశం ఏపీ రాజకీయాలు మరియు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ని ఓడించాలన్నదే ప్రధాన అంశాలుగా చర్చించారు.
#KTR#YSjagan
📌Ram Charan is back with Vinaya Vidheya Rama. It is on theatres now with high voltage of entertainment.
📌 Vinaya Vidheya Rama is an Action feast but the movie fails to connect with the audiences because of the overdependence on the same.
#VVR#RamCaharan#BoyapatiSreenu
📌Praja Sankalpa Yathra has completed its last day at Ichchapuram successfully. People from all sides of the state has been participated in the event with YS Jagan.
📌 A memorial Pylon to commemorate the end of Praja Sankalpa Yathra was inaugurated by Jagan at Ichchapuram.
14 నెలల పాటు జరిగిన ప్రజాసంకల్పయాత్ర.. 3648 కిలోమీటర్లు,2516 గ్రామాల సుదీర్ఘ పాదయాత్రలో ఎందరో పేదల కష్టాలను, సమస్యలను,పరిస్థితులను చూసి వారికి అండగా నిలిచారు.ఈ విజయానికి కారణమైన ప్రజలకు అలాగే యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన జగన్ గారికి నా అభినందనలు.
#PrajaSankalpaYathra
#JaganAneNenu - All those who criticise @ysjagan garu with their baseless accusations, this is an must watch interview. He destroyed all his opponents with his maturity, clarity of thought & wit.
And to his fans & #YSRCP family, this is nothing less than a visual treat.
From RBI Data, at the end-March 2017 there were 3,285 million pieces of Rs 2000 notes in circulation.3,363 million pieces of Rs 2000 notes at the end of March 31,2018 and it is just a marginal increase.
#NetiAndhra