@Collector_KB గారు స్పందించండి
ప్రతి ఫర్టిలైజర్ షాప్ నుండి 20000 పంపాల్సిందే
AO రామకృష్ణ బినామీగా ఎలకరి బావాజీ
Phonepe ఆధారాలతో బట్టబయలు చేస్తున్న సూరన్న దేవన్న
https://t.co/DanCnJpKYa
అయ్యప్ప సొసైటీ లో జోరుగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై స్పందించని అధికారికి ( కరుణాకర్ ACP - 8328385936 ) ఉద్యోగం అవసరమా రేవంత్ రెడ్డిగారు ?
మూటలను వెనుకేసుకోవడానికే పనికొస్తున్నారు తప్ప సమాజానికి ఉపయోగపడడం లేదు @ZC_Kukatpally1@GHMCOnline@CommissionrGHMC@revanth_anumula
అయ్యప్ప సొసైటీ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని వెంటనే కూల్చి ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడండి
అనుమతులు లేని చోట్ల నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?
@EE_Chandanagar@TelanganaCMO@CommissionrGHMC@GHMCOnline
@RSPraveenSwaero Ips పదవికి రాజీనామా
Bsp చేరడం
Brs కి తొత్తుగా మారడం
ఇవన్నీ చాలా చక చక జరిగిపోయాయి సార్
మళ్ళీ సిర్పూర్ లో కోనప్ప గెలుపుకోరకు కృషిచేస్తున్న మీకు ధన్యవాదాలు సార్
@RSPraveenSwaero@meeseethakka వీళ్ళ పరిస్థితికి కల్వకుంట్ల త్రిమూర్తులు కారణం సార్
మీరు పదే పదే అప్పు పెరిగింది అంటున్నారు కానీ ఆ అప్పు పెరగడానికి కర్త కర్మ క్రియ ఎవరు సార్ ?
తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటే కల్వకుంట్ల ఆస్తులు కూడా పెరిగాయని అర్థం సార్.
విచ్చలవిడిగా అక్రమ నిర్మనాలు జరుగుతుంటే అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు ?
Address : Hno 4-1/7/A, king koti Road Goshamahal circle -14 ,
కూలగొట్టండి లేదా రాజీనామా చెయ్యండి
@GHMCOnline@ZC_Khairatabad
https://t.co/KPeAdAohGw
దామగుండం అడవులు @bandisanjay_bjp కబ్జా.
కొకపేట భూములు @KTRBRS@RSPraveenSwaero#HCU భూములను రేవంత్ రెడ్డి కబ్జా చేసిండు.
అందరూ మూర్ఖులే అందరూ మోసాగల్లే.
https://t.co/KPeAdAohGw
1.కేసీఆర్ ని తిట్టి తిట్టి ఓడగొట్టిన ఇప్పుడు రేవంత్ రెడ్డి ని తిట్టి తిట్టి ఓడగొడుతాను.
2.నేను చేరవాల్సిన పార్టీలు అన్ని అయిపోయాయి ఇక బిఆర్ఎస్ పార్టీ మాత్రమే
3.బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అనే ముసుగేసుకొని పనిచేస్���ా నాకు అవకాశం ఇవ్వండి.
@TeenmarMallanna
@RSPraveenSwaero బి.ఆర్.ఎస్. నాయకులు,కాంగ్రెస్ నాయకులు
బిజెపి నాయకులు ఎవ్వరు కూడా నీతి పరులు కాదు
- పొలిట్రిక్స్ పుస్తక రచయిత సూరన్న -
అసెంబ్లీ లోపల ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటారు.
ఎన్నికల సమయంలో హోరాహోరీగా ఎవరి ప్రచారం వారు చేసుకుంటారు.