అశ్రునివాళి పెద్దన్న... 💐
ఉద్యమం అంటే మీరు...
అంకితభావం అంటే మీరు...
మీ పేరు ఒక జ్ఞాపకం కాదు...
ఒక స్ఫూర్తి...
ఒక నమ్మకం...
ఒక ఉద్యమం.
పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక అశ్రునివాళులు.
మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. 🙏🕊️
ఉద్యమంలో
ఆయన ఎదుర్కొన్న కుట్రల ముందు
నువ్వెంతరా లిల్లీ ఫుట్!
కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది.
కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆధారాలతో సహా..
కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ కు నివేదిక సమర్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
జై తెలంగాణ ✊ జై కేసీఆర్ ✊
#klip