News Article on Chaprala villagers praising the District Administration and RWS Dept efforts on providing new water pipeline facility faced by tribal people past 100 years.
@DoWRRDGR_MoJS@TelanganaCS@DCsofIndia
@revanth_anumula గారు 2018 జూలై 1 తర్వాత వోచ్చినోల్లకు 30% ఫిట్మెంట్ అందలేదు ఇందులో అన్ని శాఖల ఉద్యోగ ఉపాద్యాయులు ఉన్నాం, ఈ నష్టం ప్రతి PRC లో జరుగుతూనే వుంటది కావున మాకు 6 నోషినల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్న.
#prc_to_post2018employees
@revanth_anumula గారు గత ప్రభుత్వం లో ఇచ్చిన PRC లో అర్హత వున్నా కూడా 30% ఫిట్మెంట్ పొందని ప్రభుత్వ ఉద్యోగులము. మీరు దయ వుంచి మాకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇప్పించగలరు. దాదాపు 50 వేల మంది ఉన్నాం
అన్ని శాఖలలో ఉన్నాం.
#prc_to_post2018employees.
అయ్యా @KTRBRS గారు మేము 1.7.2018 కంటే ముందే ఎంపికయిన మేము అనేక కారణాల వల్ల 1.7.2018 తర్వాత నియామకం ఐనము. అందువల్ల మేము 30% ఫిట్మెంట్ పొందలేము మేము అన్ని శాఖల యందు దాదాపు 50వేల మందిమి వున్నం. దయచేసి మాకు 30% ఫిట్మెంట్ ఇయ్యుండి🙏🙏
#prc_to_post2018employees
అయ్యా @KTRBRS మీరు ఎక్కడెక్కడో తిరిగి మన రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తు అభివృద్ధి లో దూసుకెల్లెలా చేస్తున్నారు. 1.7.2018-1.7.2021 మధ్యలోని ప్రభుత్వ ఉద్యోగులమైన మాకు PRC లో 30% ఫిట్మెంట్ ఇయ్యుమను అడుగుతుంటే యెందుకు స్పందించడం లేదు?
#prc_to_post2018employees
అయ్యా @KTRTRS సెక్రటేరియట్ కు అంబేడ్కర్ గారి పేరు పెట్టినందుకు ధన్యవాదాలు అట్లనె అంబేడ్కర్ గారి సమానత్వంను ఆచరణలో పెట్టాలని 1.7.2018-1.7.2022 మధ్యలో నియామమైన 50 వేల మందికి PRC లో 30% ఫిట్ మెంట్ రాక ఆర్థిక ఆసమానత్వం గురి ఐతున్నం. #prc_to_post2018employees
అయ్యా@KTRTRS గారు మేము 2018 -2021 మధ్యలో నియామకం అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులం మాకు మీరిచ్చిన PRC లో 30% ఫిట్ మెంట్ రాలేదు. 7.5% వచ్చింది. లాస్ అయ్యింది 22.7 అంటే 5 ఇంక్రిమెంట్స్ మికు ఎన్నో విధాలుగా అడుగుతున్నమ్.మాకు. న్యాయం చేయండి
#prc_to_post2018employees
@TelanganaCMO Pls make us equal financially with all the employees in state on giving 30% fitment as a part of Mahatma gandhi birthday @TelanganaCMO@KTRTRS
My Dear Brothers & Sisters of MB family, M ANJAN KUMAR is Contesting for the post of General Secretary in TRWSEA Elections .So ,Plz Cast your vote for finding Solutions to all existing issues and working selflessly for welfare of all Members of TRWSEA. Thank u all 🙏
Vihaan, 3 yr old kid from Godavarikhani has been diagnosed with a genetic disorder related to bone marrow & doctors suggested for urgent transplantation. Parents are daily wage labours & it’s next to impossible for them to afford for the treatment.
@KTRTRS@trsharish please 🙏🏼
కొండల్లో నీరు అసాధ్యం..!!
కానీ సుసాధ్యం చేస్తున్నారు మిషన్ భగీరథ అధికారులు.!!
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని టెంబ్రిగూడ-బి లో నీటి ఎద్దడి
రాత్రి 10 వరకు కష్టపడి ఒక్క రోజులో నీటి సౌకర్యం కల్పించిన @mb_telangana టీమ్!!
అసలైన మిషన్ భగీరథ 👏
@TelanganaCMO@KTRTRS@SmitaSabharwal