@shankar_journo నువ్ జర్నలిస్ట్ అని అనుకోవడానికి ఒక ప్రూఫ్ చూపియ్ బాబు ఒక జర్నలిస్ట్ లక్షణాలు కూడా లేవు ని దగ్గర అన్ని బానిస లక్షణాలు తప్ప జనాలకి పనికి వచ్చే రాతలు రాస్తే జర్నలిస్ట్ అనుకుంటారు
లాజిక్ మిస్ అవుతున్నావ్ రోజు రోజు కి
Suffering from mild flu like symptom’s, I got myself tested for Covid and tested Positive yesterday.
I urge all those who came in contact with me in the last few days to get themselves tested, isolate & follow covid protocols.
@MJRTRS @aruna_dk@KTRTRS మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి కదా మూడు ఎకరాల భూమి ఎక్కడికి పాయే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మన నగర్ కర్నూల్ లో ఎన్ని ఇచ్చారు, ఎనిమిది సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది కదా మన నగర్ కర్నూల్
ఎల్లి తొడగొట్టు దొర రెండు రోజులు ఉంటాడు అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదు అని మైకులు బెదిరే ల అరవడం కాదు, ముందు కు వెళ్లి అడుగు నా తెలంగాణ కి ఇవి కావాలి అని దొంగ నాటకాలు మానుకో #సాలుదొర#సెలువుదోర
@shankar_journo తెలంగాణ లో ప్రశ్నిస్తే పులా దండలతో సత్కారం చేస్తున్నారా ఏంటి నీలాంటి బానిసలు ఉన్నంత కాలం తెలంగాణ బాగుపడదు బ్రో. తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఎం ఒరిగింది చెప్పు ఒక ముక్కలో ...
@shankar_journo ముఖ్యమంత్రి అంటే ఎవరో ఎలా ఉంటాడో కూడా చెప్పు భయ్యా మా ముఖ్యమంత్రి ని చూసి చాలా కాలం అవుతుంది. క్యాంప్ కార్యాలయం కు కూడా రాలేని ముఖ్యమంత్రి ఎవరు అని ఒకప్రశ్న వెయ్.
కేంద్ర సాంస్కృతిక,పర్యాటక & ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖామాత్యులు..
సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ @kishanreddybjp గారికి జన్మదిన శుభాకాంక్షలు
అలుపెరుగని పోరాట యోధుడు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి బిజెపి పార్టీ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఉద్యమ నేత,జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు
మా విశ్వకర్మ ముద్దు బిడ్డ తల్లోజు ఆచారన్నకు జన్మదిన శుభాకాంక్షలు..@BjpAchary
చెల్లి కోసం బిచ్చమెత్తిన అక్క.. పాలిచ్చిన యాచకురాలు .
నా బంగారు తెలంగాణా లో ఇలాంటివి ఎన్నోన్నో దీనికి ఎవరు బాద్యులు ఎవరిని నిందించాలి మీకు ఓట్లు వేసి గెలిపించిన మా బ్రతుకులు తప్ప