ఈయన గారు చేసిన ఘనకార్యం బయటపడగానే తిరుమల శ్రీవారి ప్రతిష్టకి భంగం కలుగుతుంది అంట. లడ్డూ ప్రసాదం విషయం లో మీరు చేసింది ఏంటి మరి @BollineniRNaidu గారు. వెంకటేశ్వర స్వామి మీరు ఏడుకొండలు సాక్షిగా చేసిన తప్పులు క్షమించడు, జగనన్న ముందే చెప్పాడు దేవుడితో రాజకీయాలు చేస్తున్నారు నాశనం అయిపోతారు అని. అదే జరుగుతుంది. #BRNaiduLeaks #Exposed