@apdigitalcorp@GSWSOfficial@ysjagan@AndhraPradeshCM విస్మయం కలిగిస్తున్న అధికారుల వింత వాదన!
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో అలజడి!
ఇంకా నయం. ఇదే తర్కాన్ని పరీక్షల్లో కూడా చూపించి హాజరైనవారంతా ఉత్తీర్ణత సాధించే దాకా వేచిచూసి మెత్తం అభ్యర్థులు అందరికీ కలిపే ఉద్యోగాలు ఇస్తామని అనలేదు!
@apdigitalcorp@GSWSOfficial@ysjagan@AndhraPradeshCM ఏ విధంగా మేలో మీరే తెలియజేయాలి అక్టోబర్ నుంచి probation ప్రకటించి రెగ్యులర్ చేస్తే వాళ్ళకి 23000 నెట్ పే ఇవ్వాలి.అంటే ఇప్పుడు ఇచ్చే 15000 కి అదనంగా 8000. కానీ మీరు జూలై కి ఇస్తామంటున్నారు... మరీ ఈ 8 నెలలు రావలసిన 8000*8 = 64000 ఇస్తారా..... దయచేసి వివరించగలరు....