నాకు ఫ్యాన్ వార్స్ అంతగా ఇష్టం ఉండదు ఎందుకంటే నాలో నా హీరో కు సరితూగే నటుడు ఇంకెవరూ లేరన్న గర్వం ఉంది, అందుకే ఈ 2000 తరువాత పుట్టిన వారి కోసం మీ అందరి నాన్నల, ఫేవరెట్ హీరోల ఫేవరెట్ హీరో వీడియో మీకోసం.
ఏమంటారు మెగాస్టార్ అభిమానులారా
All-Time Record🔥‼️
₹11,166.81 crore approved for rural drinking water projects across Andhra Pradesh..
₹1,811.81 crore sanctioned for 2,943 rural drinking water works..
₹9,355 crore approved for 10 Mega Multi-Village Schemes..
True leader @PawanKalyan 🔥🙌
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి @realyssharmila గారికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.
శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తై, వేగంగా కోలుకుంటున్న మీరు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా ప్రజా జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
Pralhad Joshi has been appointed as the new Education Minister of India 👏🏻
A five-time Member of Parliament, he is regarded as one of the BJP's trusted leaders and is often described as the "blue eyed boy" of the party's top leadership 🔥
ఓం నమో నారాయణాయ
సనాతన ధర్మంలో అత్యంత విశిష్టమైన రోజు, శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశం సుఖ, శాంతులతో, సుభిక్షంగా ఉండేలా చూడాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నాము.
#TholiEkadasi#ekadasi
MEGASTAR #Chiranjeevi movies Kirathakudu ,Donga Mogudu movies ki Theatres daggara Stars tho Decoration chesanu
- Minister Satya Kumar
Boss @KChiruTweets medha Fanisam 👌
#MegastarChiranjeevi
16,000 feet ki oonchai. Barf se dhaki chattanein. Dushman upar baitha tha, hamare jawaan neeche se chadh rahe the.
Har kadam desh ke liye.
Duniya mein selfless log dhundhne hain toh zyada door nahi jaana padta. Bas ek fauji ki zindagi dekh lo. Woh sirf itna chahta hai ki uske peeche jo desh hai, woh surakshit rahe.
527 beton ne apni jaan di. Taaki hum aaj aaram se so sakein, azaad saans le sakein.
27 saal ho gaye. Ehsaan kabhi nahi bhoolenge.
Salaam un sabko. Jai Hind. 🇮🇳🙏
#KargilVijayDiwas
మా చిన్నప్పటి నుంచీ ఈ సారు బెయిలు మీదనే ఉన్నాడు
ఇలా అయితే ఎలారా దేశం బాగుపడతాది?😬
ఒక లక్షకోటేసుడు కేసు కాబట్టి
ఎటూ తేల్చకుండా...69 యేళ్లు నానుస్తున్నారు🥹
కేసులో సగం మంది పోయారు(పంపించారు) ఆల్రెడీ
Note : కోటి+ఈశ్వరుడు అనలేం, వాళ్ల ధరమం ప్రకారం కోటి -+ఏసుడు కరెక్ట్😂
Polavaram Water Reaches Pithapuram: A Dream Comes True 🙏🏼
After persistent efforts from Deputy CM Pawan Kalyan, Polavaram water begun flowing into Pithapuram through Yeleru Channel, bringing irrigation, hope, & a brighter future for farmers🌾💧
బళ్లారి-గుంతకల్ విభాగం మధ్య 3, 4వ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనుసంధానం మరియు సరుకు రవాణా సామర్థ్యం బలోపేతం అవుతుంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణికుల రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు, కీలక వస్తువుల రవాణా సమర్థవంతంగా జరుగుతుంది. అలాగే ముఖ్యమైన సాంస్కృతిక, పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం సులభతరం అవుతుంది. రైల్వే రద్దీ తగ్గి, కొత్త ఆర్థిక అవకాశాల సృష్టికి కూడా ఇది దోహదపడుతుంది.
https://t.co/TbcKPpwrOt
Tammineni & Son - Land Kabja
Seediri Appal Son - Hit and run
Perni Nani Son - Fake Land Documents
Jogi Ramesh Son - Gruhahimsa
Next generation kuda strong leadership @YSRCParty 👌🏻
Here’s the newly elected State Body of “Mega Youth Force” for Andhra Pradesh & Telangana. 💐
Congratulations to each and every one on taking up this responsibility.
May your leadership inspire positive change, strengthen our organization and make a meaningful impact on society.
#MegaYouthForce #AndhraPradesh #Telangana
My heart goes out to the people of Assam as they endure the devastating floods that have caused immense loss and hardship.
Every life lost is an irreplaceable tragedy, and every family forced to leave its home carries a pain that words cannot fully express. My heartfelt condolences are with those who have lost their loved ones, and my prayers are with everyone facing these difficult times.
The people of Andhra Pradesh stand in solidarity with our brothers and sisters in Assam. I am confident that the Government of India, in close coordination with the Government of Assam, will continue to ensure timely rescue, relief, and rehabilitation for every affected family.
Praying for the safety, strength, and resilience of the people of Assam, and for the well-being of all personnel engaged in rescue and relief operations - @PawanKalyan@himantabiswa@PMOIndia@narendramodi@AmitShah@CMOfficeAssam@NDRFHQ@PIB_India@pibvijayawada@IPR_AP@PIBGuwahati