అధికారం లోకి వస్తే సంవత్సరంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటాం అని మేనిఫెస్టో లో చెప్పి వాళ్ళని కనీసం పట్టించుకోవడం లేదు. వారి ఆవేదన వాళ్ళ మాటల్లోనే వినండి.@JaiTDP
#300DaysForOneCapital
అమరావతి మొట్టమొదటి కపట నాటక ద్రోహి. ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు? రాజీనామా చేసి అమరావతి ఆడవాళ్లు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి.
కదలిరండి,కలిసిరండి ,కదం తొక్కుదాం. రేపు అమరావతి పోరాటానికి 300 రోజులు. దగా పడ్డ జాతికోసం జనం జాగృతమవ్వాలి. వారి నిస్వార్థ పోరాటానికి నంపూర్ణ మద్దతు పలకాలి. iTDP తరపున మీ అందరికీ ఇదే మా అభ్యర్ధన. సామాజిక మాధ్యమాల వేదికగా మనవంతు గొంతు కలుపుదాం. #JaiAmaravati@JaiTDP
ఇది పోలీసు శాఖ వారి నైతికతను, అత్మాభిమానాన్ని దెబ్బెతీసే వ్యాఖ్యలు. ఈయన మీద చర్యలు తీసుకొని మీ గౌరవం , మాకు మీపై ఉన్న నమ్మకం నిలుపుకోండి. @APPOLICE100@JaiTDP
Shameless and fake anti-corruption crusader @pbhushan1 battling for the most corrupted politician of India. We now understand why @ArvindKejriwal ji had to kick you out and why you were attacked too. We deeply regret for considering u fair& honest.@JaiTDP
9నెలలలో కేసులు తేల్చేయాలి అనే నిర్దిష్ట కాలపరిమితి - బాబాయి హత్య కేసు భయం,16 ఆర్ధిక నేరాల కేసుల్లో శిక్షఖాయం అనే భయం, ఈ రెండూ వెంటాడుతూ ఉండడం వల్ల బెయిల్ రద్దు అవుతుంది అనే భయంతో అంత్యంత హేయంగా న్యాయవ్యవస్థపై ప్రత్యక్షదాడికి దిగిన CM. CBI వదలదు అనే భయాందోళన తో బరితెగింపు.@JaiTDP
" Interaction with economic casualties and Frontline warriors of the pandemic"
కోవిడ్ ని ఎదుర్కోవడం లో రాష్ట్ర ప్రభుత్వ దారుణంగా వైఫల్యం చెందిన నేపథ్యంలో ప్రజలకు అండగా నిలవదలచిన తెదేపా ఆధినేత @ncbn గారు కోవిడ్ బాధితులతో ముఖాముఖి.@JaiTDP
జగన్ గారు, భూస్కాంలో అడ్డంగా దొరికిన ‘భూబకాసురుడు’ మంత్రి గుమ్మనూరు జయరాంపై చర్యలు తీసుకోండి. లేకపోతే ఇందులో మీ వాటా ఎంతో చెప్పండి. @JaiTDP#BenzMinisterJayaram
నువ్వా మెడలు వంచేది?
నువ్వా అవినీతి లేని పాలన అందించేది?
నువ్వా చంద్రబాబు గారిని విమర్శించేది?
నీలాంటి అవినీతిపరుడా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసేది?
జగన్ రెడ్డి, ఇది నీ స్థాయి, న్యాయస్థానాలకి చెరసాల కు మధ్య ఊగిసలాట నీ జీవితం...@JaiTDP
ప్రత్యేక హోదా ఢిల్లీ వాళ్ళ ముష్టి కాదు, ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు.. ప్రత్యేక హోదా జగనన్నకే సాధ్యం..
అన్నా జగనన్నా ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు మర్చిపోకుండా తీసుకురా..👊👊
@ysjagan
బీజేపీ పై విరుచుకుపడ్డ మంత్రి కొడాలి నాని.. ప్రధాని మోదీ, యోగి ఆదిత్యానాద్ పై తీవ్ర వ్యాఖ్యలు
👉గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ వచ్చిన బీజేపీ మాకు చెప్తుందా ?
👉అత్యధిక ఓట్లు వచ్చిన జగన్కు సలహాలు ఇచ్చే స్థాయి బీజేపీకి ఉందా?
👉గత ఎన్నికల్లో కంటే మెరుగైన ఓట్లు కు ప్రయత్నం చేయండి