కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఢిల్లీ పార్టీలు అనుకోవాలా? అదేవిధంగా టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారింది..
జనసేన చాలా విశాల దృక్పథంతో ఏర్పడిన పార్టీ, దాని భావజాలం ప్రాంతాలకు అతీతం!
#JanaSenaARisingForce#JanaSenaTelangana#JSPTelangana
బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ పోస్టుల రిక్రూట్మెంట్!
ఈనెల 9, 10 తేదీల్లో పెద్ద ఎత్తున మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సర్కారు ప్రయత్నాలు?
ఒక్కో ఉద్యోగానికి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని నిరుద్యోగుల ఆవేదన
జిల్లా స్థాయిలో దొడ్డిదారిన అక్రమ నియామకాలు.. లక్షలాది మంది నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగులు, యువత నోట్లో మట్టి కొడుతున్న ప్రభుత్వం
రెండేండ్లలోనే కాంగ్రెస్ పనితనం తేలిపోయింది..
సర్పంచ్ ఎన్నికలతోనే కాంగ్రెస్ పతనం మొదలైంది.
మన నీళ్లు మళ్లీ ఆంధ్రాకు అప్పజెప్పి..
మన నిధులు ఢిల్లీకి మూటలు కట్టి ముట్టజెప్పి..
తెలంగాణకు మళ్లీ అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ పై
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం🔥
తెలంగాణ భవన్లో రేపు మధ్యాహ్నం 2 గం.లకు బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ
హైదరాబాద్ ఐటీ కారిడార్లో లేడీస్ స్పెషల్ బస్సు ఈ రోజు ప్రారంభమైంది. జేఎన్టీయూ-వేవ్ రాక్ మార్గంలో ఈ ప్రత్యేక బస్సు ఉదయం, సాయంత్రం నడుస్తుంది. మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలోనే మరిన్ని ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేయనుంది. ఐటీ కారిడార్లో రాకపోకలకు ఈ సదుపాయాన్ని మహిళలు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది.
@tsrtchq @puvvada_ajay @Govardhan_MLA @PROTSRTC @SajjanarVC @CTMOTSRTC
భూపాలపల్లి జిల్లాలో వరద పరిస్థితులపై సమీక్షించడానికి హైదరాబాద్ నుండి బయలుదేరగా మార్గం మద్యలో రాంపూర్ వద్ద వరద ఉధృతిని పరిశీలించడం జరిగింది.
భారీ వర్షాల కారణంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం, రాంపూర్ చెరువు కట్టతెగడంతో జాతీయ రహదారిపై వరద నీరు చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
స్థానికులు, వాహనదారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుని, వరద తగ్గే వరకు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్వయంగా సూచించి, రోడ్డు దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రజలను కోరడం జరిగింది.
#TelanganaRains #StayHomeStaySafe
@TelanganaCMO@KTRBRS
TBGKS గౌరవాధ్యక్షురాలు @RaoKavitha గారు సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో పోటీ చేయాలి అని యావత్తు కోల్ బెల్ట్ ప్రజలు కోరుకుంటున్నారు, సింగరేణి ప్రాంతానికి కొండ అంత దైర్యంగా వుంటున్న కవితక్క గారు పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలిపిచుకుంటాం అని హర్షం వ్యక్తంచేస్తున్నారు.
#Singareni
నేడు రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ శాఖ మంత్రివర్యులు శ్రీ. @Koppulaeshwar1 గారితో పాటు మైనార్టీలకు పూర్తి సబ్సిడీపై రూ. లక్ష ఆర్ధిక సాయం ఉత్తర్వులు జారీచేసినందుకు మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, కార్పోరేషన్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ గారిని వారి కార్యాలయంలొ కలిసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
విద్యార్థులకు సీఎం శ్రీ కేసీఆర్ శుభవార్త.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాలు సహా పలు శాఖలకు అనుబంధంగా నడుస్తున్న హాస్టల్లల్లో చదువుతున్న విద్యార్థుల డైట్ చార్జీల పెంపునకు సీఎం శ్రీ కేసీఆర్ ఆమోదం తెలిపారు. డైట్ చార్జీల పెరుగుదలతో విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం లభించనుంది.