భారత జవాన్ భూమిని కబ్జా చేసిన వీఆర్వో సోదరుడు
నేను దేశ సరిహద్దుల్లో పోరాడుతుంటే, సొంత ఊరిలో నా భూమి కబ్జా చేశారని వాపోతున్న జవాన్
సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదర్పల్లె గ్రామానికి చెందిన రామస్వామి అనే భారత సైనికుడి భూమిని కబ్జా చేసిన వీఆర్వో సోదరుడు, ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని ఆర్డీవో, కలెక్టర్లు
తన తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని, తన భూమి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్న జవాన్ రామస్వామి
@SSaidugari Your complaint has been registered on RailMadad and complaint no. has been sent through SMS on your mobile no. You may track your complaint via this link https://t.co/5jRBcotw4J
-IRCTC Official
I have ordered food in #IRCTC mobile app in #Dominos I have received a mail that food was delivered but even I don't recieved food..nd even they are not responding iam hungry now I believed irctc that it will deliver food but I didn't got food @IRCTCofficial@dominos
Press Note:
We the students of RGUKT (IIIT) Basar are issuing this press note to the media to inform you that after many discussions and addressing several issues regarding our problems on the Campus with different Authorities...
#VisitRGUKT#ConsiderRGUKT#RGUKTBasar