తిరుమల ఇంత నిర్లక్ష్యం నా చిన్నప్పటి నుండి చూడలేదు
తిరుమల దర్శనానికి 30 గంటలు పట్టిందని, 20 గంటలు అసలు భోజనం కూడా సరఫరా చేయలేదని, బఠాణీలు, స్నాక్స్ డబుల్ రేట్ లో కొనుక్కుని తిన్నామని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ఓ వ్యక్తి
🚨 తిరుమలలో భక్తులపై తీవ్ర నిర్లక్ష్యం
దాదాపు 20 గంటలపాటు కనీసం ఆహారం కూడా అందలేదంటూ భక్తుల తీవ్ర ఆగ్రహం.
“ఇంత నిర్లక్ష్యం ఎప్పుడూ చూడలేదు” అంటూ భక్తుల తీవ్ర విమర్శలు.
తిరుమలను భ్రష్టు పట్టిస్తున్నారా @BollineniRNaidu, @ncbn ?
#SaveTirumalaFromTDP#CBNJungleRaj
#JaganannaConnects