CBI,ED నుంచి బిజెపి కి సమాచారం వచ్చిందా ?
బిజెపి కి @RaoKavitha గారు పేరు ఎవరు చెప్పారు ?
విచారణ బిజెపి చేపడుతుందా ?
ఆరోపణ వేసింది బిజెపి కాబట్టి నిరూపించాల్సింది బిజెపి నే ?
ఇది బిజెపి రాజకీయ కుట్ర అని స్పష్టంగా తెలుస్తుంది.
ఇంటి మీదికి వెళితే ఎవ్వరు ఊరుకోరు, తంతరు !
Live: Minister @KTRTRS speaking at the #AzadiKaAmritMahotsav program on the eve of Independence day at Parade Grounds, Hyderabad https://t.co/SgeDDFVvxx