👉Demandig Telangana Government to release the Pending Scholarships and Fee Reimbursement Immediately
✨ Make the 48hrs Bundh(July 3rd & 4th 2025) Successful ✊✊
- GeorgeReddyPDSU State Girls Convenor
#SwathiOU#GeorgeReddyPDSU#PDSU_Telangana#PDSU_Osmania
There are some interesting statistics about #Telangana that can put it on the world map. Much more riveting than #MissWorld2025 contestants' vital statistics. #threadstorytime
పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ వంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికం.
నిరసన తెలిపే హక్కును హరిస్తూ ఆంక్షలు విధించడం అమానుషం. ఇది పూర్తి రాజ్యాంగ విరుద్ధమైన చర్య.
ఓయూలో విద్యార్థుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.
నిరసన హక్కు ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు అన్న సంగతి కాంగ్రెస్ ప్రభుత్వం మరిచి వ్యవహరిస్తున్నది.
విద్యార్థులను అణచివేయడం మాని, వారి సమస్యలు వినాలి, తక్షణం పరిష్కారం చూపాలి.
ఆంక్షల ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం
తెలంగాణ ఉద్యమ స్పూర్తిని మళ్లీ తుంగలో తొక్కాలనే కుట్ర జరుగుతోంది
విద్యార్థుల, యువత ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడాన్ని బీఆర్ఎస్ ఎప్పటికీ సహించదు.
@TelanganaCMO@revanth_anumula@TelanganaCS@TelanganaDGP
#CongressFailedTelangana
@spsangareddy Good morning sir
I humbly believe/ request you to follow up the missing case filed in sangareddy pothireddypally regarding NAMBI VEDANTH SCARED OF NEET RESULTS RAN OFF FROM HOME it's been 28 hrs since he is missing and 24 hrs since case filed. Please sir.
Exhibition society management is willing to continue all the aided courses in #KNPW. However they need financial support to pay teaching staff of aided courses.
We request @TelanganaCMO to intervene and do the needful.
@trsharish@KTRTRS @SabithaindraTRS @navinmittal@TSEduDept
@ntdailyonline @SabithaindraTRS గారు తెలంగాణాలో తొలి మహిళాయూనివర్సిటీ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలు హర్షణీయం.
2022-23 విద్యా సంవత్సరమునకు
కమలా నెహ్రూ పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో 7 ఎయిడెడ్ కోర్సులను ప్రారంభించేవిధముగా
తగు చర్యలు తీసుకోవలసినదిగా మనవి.
@trsharish@KTRTRS@SwathiManiputri