కేంద్రం ఇచ్చే ప్రతి పాలసీని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంది పుచ్చుకుంటుంది.
అమరావతి అనేది భారత దేశపు ఫ్యూచర్ సిటీ. ప్రతి భారతీయుడు గొప్పగా చెప్పుకునేలా, ఇక్కడ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా రెడీ అవుతుంది.
#RepublicSummit2026#NaraLokesh#AndhraPradesh
#Yogandhra#InternationalYogaDay
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారితో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ గారితో కలిసి యోగభ్యసనాలు చేశారు.
#BabaRamdev
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
Participated in the International Yoga Day celebrations in Vijayawada today, alongside Yogrishi Swami Ramdev Ji, Acharya Balkrishna Ji, and yoga enthusiasts.
Yoga is India's gift to humanity. It offers a simple and effective path to better health, well-being, and inner balance, with benefits for people of all ages and backgrounds. In today's fast-paced world, it is important that we make time for our own health and for the well-being of our loved ones. I encourage everyone to set aside a few minutes each day for yoga and to make healthy living a regular part of daily life.
A healthy, wealthy, and happy Andhra Pradesh is our mission, and promoting wellness through yoga is an important step towards achieving that goal.
@yogrishiramdev@Ach_Balkrishna
#InternationalYogaDay
#Yogandhra#InternationalYogaDay
సీనియర్ ముఖ్యమంత్రిగానే కాదు, యోగాసనాల్లో కూడా సీనియర్..!
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన "యోగాంధ్ర" కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పాల్గొన్నారు. యోగా గురువు రామ్‌దేవ్ బాబా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో ప్రాణాయామం చేయించారు. యోగాకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇస్తున్న ప్రాధాన్యతను రామ్‌దేవ్ బాబా ప్రశంసించారు.
#BabaRamdev
#ChandrababuNaidu
#AndhraPradesh
ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, జల్ జీవన్ మిషన్‌ను పునఃప్రారంభింపజేయడంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించారు.
- గౌరవ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు
#AnnadathaSukhibhava#అన్నదాతసుఖీభవ
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, జల్ జీవన్ మిషన్‌ను పునఃప్రారంభింపజేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించారు. - ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.
#AnnadathaSukhibhava#అన్నదాతసుఖీభవ#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
Warm birthday wishes to the Hon’ble President of India, Smt. Droupadi Murmu Ji. Her remarkable journey, unwavering commitment to public service, and dedication to the nation continue to inspire millions of Indians. I pray for her good health, happiness, and many more years of service to our country.
@rashtrapatibhvn
Happy Birthday Amma.
Your strength in the face of every challenge, your unwavering compassion, and your lifelong commitment to helping others have been a source of inspiration to our family. Thank you for your love, guidance, and the values that continue to shape my life every day.
Wishing you good health, happiness, and many more years of service to society.
@ManagingTrustee
ప్రభుత్వ బడులలో ఇప్పటివరకు పిల్లలకు ఇస్తున్న వేరుశనగ చిక్కీల స్థానంలో ఇకనుంచి వేరుశనగ, చిరుధాన్యాలు కలిసిన చిక్కీలను ఇస్తారు. పిల్లలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించేందుకు చిరుధాన్యాలు తోడ్పడతాయి.
#IdhiManchiPrabhutvam#NaraLokesh#ChandrababuNaidu#AndhraPradesh
On the occasion of the birthday of Hon’ble President of India, Droupadi Murmu ji (@rashtrapatibhvn), I extend my heartfelt greetings and best wishes.
May you be blessed with good health, happiness, and continued success as you guide and inspire the nation through your exemplary service.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 90వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించాను. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించాను. పల్నాడు జిల్లాలో వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ప్రారంభించాలని వరికపూడిశెల జలసాధన సమితి ప్రతినిధులు, బుద్ధ యోగా ఫౌండేషన్ ద్వారా మోసపోయిన యోగా ఇన్ స్ట్రక్టర్స్ కు తగిన న్యాయం చేయాలని, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన గోల్డ్ లోన్ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చాను.
రైతు ముఖంలో నవ్వు, ఆడబిడ్డల ఆత్మవిశ్వాసం, యువత ఆశల ప్రతిరూపం... మన ఆంధ్రప్రదేశ్!
గాయపడిన గుండెకు ఆశ... కూలిపోతున్న భవిష్యత్తుకు నమ్మకం! గడిచిన రెండేళ్లలో మన ఆంధ్రప్రదేశ్ సాధించిన అతిపెద్ద విజయం ఇదే. ఇది కేవలం ఒక ప్రభుత్వం మారిన కథ కాదు... ప్రతి సామాన్యుడి జీవితం మారిన ప్రయాణం! కూటమి ప్రభుత్వ ప్రజా రంజక పాలనకు రెండేళ్లు నిండిన వేళ... ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మీరూ చూడండి..
##2yrsoftrustdevelopmentwelfare
#PrajaPrabhutvam
#APProgressStory
#NaraChandrababuNaidu #LavuSrikrishnadevarayalu #MPNarasaraopet
#PeopleFirstAP
ఈరోజు ఎంతో విశిష్టమైన సోమవతి అమావాస్య సందర్భంగా, హైదరాబాద్ లోని మా ఇంట్లో వేద పండితుల ఆధ్వర్యంలో ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించుకున్నాం. వేదమంత్రాల మధ్య మేము మహాశివుడికి రుద్రాభిషేకం చేసి అందరినీ చల్లగా చూడమని ఆ శివుడిని కోరుకున్నాం.