అధికారంలో ఉన్న వారు అస్తవ్యస్తమైన రోడ్లని పట్టించుకోకపోగా సొంత డబ్బుతో రోడ్డు నిర్మాణానికి ముందుకొచ్చిన జనసేన ని అడ్డుకోడానికి సిగ్గు అనిపించలేదా!
#JanasevaJanasuraksha
ప్రాణాలు కాపాడటం అంటే మొత్తం కుటుంబాన్ని రక్షించడమే. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాలను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో… ప్రపంచం నలువైపుల నుంచి జన సైనికులు ముందుకొచ్చి ఇప్పటి వరకూ 621 ఆక్సిజన్ సిలిండర్లను (cont..)
“ఇది యువత యొక్క నిజమైన శక్తి; జనసైనికులు నా అతిపెద్ద బలం; సామాజిక మార్పుకి ప్రతినిధులు. ఈ బృహత్కార్యంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మనం చేసే కార్యక్రమాలే బలంగా... స్పష్టంగా మన గురించి చెబుతాయి. జైహింద్ ”
#JanasevaJanasuraksha
“Saving a life is Saving an entire family. With a sole aim of saving lives during this Covid 19 pandemic, JanaSainiks from all over the World have donated 621 Oxygen Cylinders so far to government hospitals all over Andhra Pradesh & in Hyd city. #JanasevaJanasuraksha
“This is the real power of the Youth; JanaSainiks are my biggest strength; they are the agents of Social Change. I thank everyone who were part of this noble mission. Our actions speak louder and clear. Jai Hind”
#JanasevaJanasuraksha
జనసైనికులను చూసి మొరిగే కొన్ని ఊరకుక్కలు జీవితాంతం చేసే సేవా కార్యక్రమాల కంటే జనసైనికులు కేవలం Sep 2న చేసే సేవా కార్యక్రమాలు 1000% అధికంగా ఉంటాయి అనుకుంటా🤔
మీకు జనసైనికులపై మొరిగే మొహం ఎక్కడుందిరా లఫూట్స్!
#JanasevaJanasuraksha
ఈరోజున మన దేశంలో ఒక మనిషి నింపిన స్పూర్తితో అత్యధిక సేవా కార్యక్రమాలు చేస్తున్నది జనసైనికులే. కాదని వాదించే సాహసం ఎవరైనా చేయగలరా?
ఇదొక్క రికార్డు చాలు పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఏంటో చెప్పడానికి 🙏
#JanasevaJanasuraksha