మేము పండిచే 1 KG పొగాకుతో ITC వాల్లు 24000 సంపాదిస్థుంటే ..
మాకు కేజీ కి 260 ఇవ్వడం ఎంతవరకు ధర్మం అన్నా
ఈ ప్రభుత్వం కార్పొరేట్ కి అండగా ఉండడం తప్ప రైతులును పట్టించుకోవట్లేధు అన్నా
ముఖ్యమంత్రి సీరియస్ TV 5
ముఖ్యమంత్రి సీరియస్ ఈనాడు
ముఖ్యమంత్రి సీరియస్ ABN
ఎవ్వరకి కావాలి సీరియస్
15వ తేదీన జరిగితే 17న సీరియస్ ఎంటి స్వామి..
ఆ పవన్ కళ్యాణ్ గారికి అంటా హోం మినిస్టర్ ఇవ్వు స్ట్రిక్ట్ గా చూస్తాడంట
జత్వానీ కేసులో కూటమి కుట్రలు బట్టబయలు
జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని తేల్చిన CID
గతంలో జత్వానీని AP కి రప్పించి తప్పుడు కేసులు పెట్టిన్చిన కూటమి ప్రభుత్వం
స్టార్ హోటల్, ఫ్లైట్లు , ప్రోటోకాల్‌తో జత్వానీకి రాజమర్యాదలు చేసిoది కూటమి ప్రభుత్వం
సాయి కృష్ణ లాంటి ఒక వ్యక్తిని దారుణంగా లేకప్ లో చంపేసిన సంఘటన గాని
అనేక చోట్ల పోలీసుల యొక్క ఇబ్బందితో ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్బాలు గాని
చూస్తే
హోమ మంత్రికి సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి వెళ్ళాలి
ఆమెకి సిగ్గు లేదు శరం లేదు రాజీనామా చేసే ప్రశ్న లేదు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన YSRCP నేతలు
గుంటూరు లో మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన టీడీపీ నేతలు
బాధిత మహిళకు ధైర్యం చెప్పిన అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నూరి ఫాతిమా
దుమ్మురేపుతున్న" జగన్ 2.0 సూపర్ యాప్ "..💥🔥
భారీఎత్తున యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటున్న YSRCP కేడర్..🔥
ఇప్పటికే లక్ష మందికి పైగా జగన్ 2.0 సూపర్ యాప్ డౌన్లోడ్..🔥
పార్టీ కార్యకర్తల నుండి లీడర్ల వరకు యాప్ లో అనుసంధానం 🔥