సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున జగనన్న చరిత్ర సృష్టించిన రోజు!
టీడీపీ మోసాల చెరలో చిక్కుకున్న ప్రజలకు విముక్తి కలిగిన రోజు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికి "జగన్ అనే నేను" అనే ప్రమాణంతో జగనన్న వచ్చిన రోజు.
#YSJaganAneNenu
We request all the @YSRCParty sympathisers who are in the IT profession in Hyderabad to join the event and make it success!
Registration link: https://t.co/5WKfVEPOqD
#YSJaganAgain2024
Great gesture and generosity by you @DevineniAvi anna.
We are privileged to have such a great person like you who have recognised activists hardwork!
We all thank you from our bottom of the heart🙏
#BangaloreITWing#SyamAnnaSainyam
మా రాజధాని విశాఖపట్నం. త్వరలో నేను కూడా అక్కడి నుంచే పాలన అందిస్తాను.
మార్చ్ 3,4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నివహిస్తున్నాం. సమ్మిట్ కు మీ అందరికి పేరు పేరునా ఆహ్వానం పలుకుతున్నా - సీఎం వైఎస్ జగనన్న!
#APGIS2023#InvestInAP
ఆనాడు జగనన్న పాదయాత్రకు ఎలాంటి షరతులతో అయితే అనుమతి ఇచ్చారో ఈరోజు లోకేష్ పాదయాత్రకు కూడా అలానే సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ప్రకారం అనుమతి ఇచ్చారు.
అయినా కూడా టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోంది. దీనికి కారణం లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన లేకపోవడమే.
పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత కల్పిస్తూ, మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో నేడు రెండో దశలో రూ. 112.62 కోట్లతో 165 వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ అంబులెన్సులను ప్రారంభించిన సీఎం వైఎస్ @ysjagan అన్న!
#YSRSancharaPashuArogyaSeva#VeterinaryAmbulancesInAP
పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ఎంతో అనుకూలంగా ఉంది.
పరిశ్రమలు నెలకొల్పేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాలు, ఏపీ పారిశ్రామిక విధానాలు మాకెంతో తోడ్పాటును అందిస్తున్నాయి.
- ప్రముఖ పారిశ్రామికవేత్తలు మాట
#YSJaganDevelopsAP
పెద్ద చదువులకు పేదరికం అడ్డు కాకూడదన్నదే జగనన్న ఆకాంక్ష!
అందుకే జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్.
#JaganannaVidyaDeevena