@SuchitraElla@ncbn@SuchitraElla madam We earnestly pray for the divine blessing of Srivari Darshan. If you could kindly support our humble request, it would be a cherished blessing for our family. Govinda Govinda! 🌸🙏
Mob:8247800908
@SuchitraElla Respected Madam 🙏
Earnestly praying for the divine blessing of Srivari VIP Darshan. If you could kindly support our humble request, it would be a cherished blessing for our family. Govinda Govinda! 🌸🙏
Mob:8247800908
@APDeputyCMO@OfficeofNL@naralokesh sir need your immediate action please resolve this issue 🙏🙏 address munipeta road chilakapalem village etcherla mandal srikakulam district, wine shop issue ,needs to be relocated opposite to houses and school and saibaba temple.Please🙏🙏
Sir please take immediate action on this to change the place of wine shop in chilakapalem village etcherla mandal srikakulam district @naralokesh@ncbn@OfficeofNL
మద్యం షాపు తరలించాలంటూ మహిళలు ఆందోళన. జనావాసాలకి దగ్గరగా, సాయిబాబా ఆలయానికి సమీపంలో షాపు ఏర్పాటు చేయడంతో ఆగ్రహం వ్యక్తం.ఎక్సైజ్ అధికారులు సమస్యపై స్పందించి, రెండు మూడు రోజుల్లో పరిష్కారం హామీ ఇచ్చారు మునుపేట రోడ్డు, చీలకపాలెం గ్రామం,ఎత్చెర్ల మండలం,శ్రీకాకుళం @naralokesh
మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. 1/2
సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు.
#EidMubarak
#COVIDUpdates: 29/03/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,19,509 పాజిటివ్ కేసు లకు గాను
*23,04,465 మంది డిశ్చార్జ్ కాగా
*14,730 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 314
#APFightsCorona#COVID19Pandemic