భారతదేశంలో రైల్వే రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే దిశగా, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ప్రధాన కేంద్రంగా స్థాపించబడింది, జూన్ 1 నుండి ఈ జోన్ అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించనుంది.
#NewRailwayZone#AndhraPradesh#TadiboyinaChandraSekharYadav
తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన యుగపురుషుడు, రాజకీయాల్లో తిరుగులేని మహా నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఇవే నా నివాళులు.
#ntrjayanthi#NTRLivesOn#TeluguDesamParty
తెలుగుదేశం సైనికులారా రండి!
డిజిటల్ మరియు ప్రత్యక్షంగా క్లస్టర్ స్థాయిలో జరిగే ఈ ప్రత్యేక మహానాడు-2026లో ఉత్సాహంగా పాల్గొందాం.
ఈ ప్రత్యేకమైన మహానాడును మరింత ప్రత్యేకంగా ప్రతి క్లస్టర్లోనూ పండుగలా జరుపుకుందాం.
#Mahanadu2026#TeluguDesamParty#TadiboyinaChandraSekharYadav