#అమరావతి ORR విషయంలో రకరకాల నరేటివ్స్ వింటుండొచ్చు మీరు, వాస్తవంగా జరిగినది ఒకసారి చూస్తే..
ఆగస్టు 8న జరిగిన 150వ PPPAC సమావేశంలో NHAI detailed presentation ఇచ్చింది. 195.13 కి.మీ 6-Lane Access Controlled Amaravati Outer Ring రోడ్, Guntur–Narakodur 4-Lane Spurతో కలిపి మొత్తం ప్రాజెక్ట్ను HAM పద్ధతిలో చేపట్టే ప్రతిపాదన చేసింది NHAI
PPPAC లో ఉన్న ఐదుగురు మెంబర్లలో Department of Expenditure, Department of Legal Affairs రెండూ proposal నీ accept చేశాయి. ఎలాంటి further comments లేవని స్పష్టంగా చెప్పాయి. మిగతా ఇద్దరు సభ్యులు పెద్దగా ప్రశాలు లేవనెత్తలేదు.
NITI Aayog వైపు నుంచి మాత్రం కొన్ని అభ్యంతరాలు వచ్చాయి..వాటిలో మేజర్ concerns చూస్తే
60 కి.మీ radius ఉన్న ORRకి ఈ alignment ఎందుకు..?
140 మీటర్ల ROW ఎందుకు..?
Futureలో మిగిలే landని ఎలా ఉపయోగించబోతున్నారు..?
Additional landని futureలో ఎలా utilise చేస్తారు..?
Cost ఇంత పెరగడానికి కారణం ఏంటి..?
HAMలో Government మీద పడే financial burden ఎంత..?
ఇవే ప్రధాన ప్రశ్నలు, NHAI ఇచ్చిన answers కూడా చాలా interestingగా ఉన్నాయి.
140m ROW విషయంలో Hyderabad ORR example ఇచ్చింది. Future transportation requirements కోసం అదనపు land preserve చేస్తామని, fencing & boundary walls ఏర్పాటు చేస్తామని చెప్పింది. Solar power generationను కూడా further explore చేస్తామని తెలిపింది.
మరో ముఖ్యమైన విషయం..
Cost optimisation ద్వారా ఇప్పటికే సుమారు ₹3,178 కోట్లు తగ్గించామని చెప్పారు NHAI అధికారులు, వాటిని చూస్తే,
Median width 12m నుంచి 5mకి తగ్గించారు.
Tunnel width 8m నుంచి 6mకి తగ్గించారు.
Tenali Spurను project scope నుంచి తొలగించారు.
Service roads extent తగ్గించారు.
Embankment slopeను కూడా rationalise చేశారు.
దీంతో project cost సుమారు ₹13,620 కోట్ల నుంచి ₹10,442 కోట్లకు తగ్గింది. PPPACలో వచ్చిన concernsకి NHAI ఇప్పటికే substantial reworking చేసింది.
NITI ఆయోగ్ Cost, financial burden, ROW, design విషయం లో చేసిన concerns .. వీటిని NHAI justify చేసి final క్లియరెన్స్ తీసుకోబోతున్నది ఎందుకంటే మిగతా అందరూ ఓకే చెప్పారు కాబట్టి
ఫైనల్ గా చూస్తుంటే.. వచ్చే PPPAC సమావేశంలో ఇది కూడా క్లియర్ అయిపోయేలా ఉంది..
PPPAC meeting లో జరిగిన detailed discussion ఈ లింక్ లో ఉంది మీరు చూడొచ్చు
https://t.co/b9BXt0HmBb
𝐀𝐍𝐍𝐎𝐔𝐍𝐂𝐄𝐌𝐄𝐍𝐓 🚨
Pat Cummins will miss a few games while recovering from injury.
Until he recovers, Ishan Kishan will be the Captain and Abhishek Sharma will be the Vice-Captain.
నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.
వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారు.
AI సాంకేతికతను వాడుకుని నా రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు.
ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించినది.. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకం.
దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది. వైసీపీ కి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీనిపై నేను చట్ట ప్రకారం ముందుకెళ్తాను..
నాపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్ర ను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాను.
నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదు...
#DeepFake
#StopFakeVideos
#CyberCrime
#DigitalAbuse
#FakePropaganda
Thirty years on, I am thirty times more determined to serve my people. My heartfelt gratitude to Hon’ble Governor, Shri Abdul Nazeer Garu, Hon’ble Deputy CM, Shri Pawan Kalyan Garu, and everyone who has offered their best wishes on this milestone today.
I dedicate this milestone to the people of my state, who have walked alongside me on this journey and whose strength and spirit continue to inspire me as we work together to build a Swarna Andhra Pradesh.
@governorap@PawanKalyan
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగితే, ఇది పులివెందులలో జగన్ బ్రతుకు... పులివెందుల ప్రజలు అరాచకానికి చెరమ గీతం పాడేసారు
ఇన్నాళ్ళు పులివెందులలో జగన్ రెడ్డికి మొత్తం వాపే, బలుపు కాదు..