నేను తెలుగువాడిని... నాది తెలుగుదేశం...!
- తెలుగుదేశం పార్టీ 2018-20 సభ్యత్వ నమోదు/ పునరుద్ధరణ కార్యక్రమం ఈరోజు నుండే ప్రారంభం
- సభ్యత్వంతో పాటు రెండేళ్లకు వర్తించే రెండు లక్షల రూపాయల ప్రమాధ భీమా
#TDPCadreWelfare#TDPMembership
రెండేళ్లకోసారి వచ్చే వేడుక
నేటి నుండే ప్రారంభం
- తెలుగుదేశం పార్టీ 2018-20 సభ్యత్వ నమోదు/ పునరుద్ధరణ కార్యక్రమం ఈరోజు నుండే ప్రారంభం
- దేశంలోనే మొదటిసారిగా పార్టీలోని ప్రతి కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల ప్రమాదబీమా
#TDPCadreWelfare#TDPMembership
An amount of Rs. 30K was provided through #CMRF for the initial treatment of Gowda Deepika. We hope that she recovers fast and gets well soon. All medical expenses till her full recovery will be covered under CMRF. #chandrababunaidu#tdp#ncbn#andhrapradesh#CMRelieffund
సభ్యత నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో #మంత్రి నారా లోకేష్
ఒక్క #తెలుగు దేశం పార్టీ మాత్రమే కార్యకర్తలకు #భీమా ఇస్తుంది. కార్యకర్తలను ఆదుకుని ధైర్యాన్ని ఇస్తుంది .
కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేసి 3011 కుటుంబాలను ఆదుకున్నాం -#మంత్రి నారా లోకేష్
#Naralokesh#tdp@naralokesh
రాజధానిలో చేపడుతున్న ప్రజా #గృహ నిర్మాణ ప్రాజెక్టును అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి #చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సీఆర్డీఏ పనుల పురోగతిపై సమీక్షించిన ఆయన రాజధానిలో చేపట్టనున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును ప్రారంభించారు. #tdp#ncbn#Amaravati#AP