నటుడిగా తన ప్రస్ధానం నిర్విరామంగా కొనసాగిస్తూ, హిందూపురం శాసనసభ్యునిగా ప్రజలకు సేవలందిస్తూ, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ గా ప్రజల ప్రాణాలను నిలబెడుతున్న నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Happy Birthday to the 'God of Masses' #NandamuriBalakrishna Garu ❤🔥
Your unmatched passion for cinema and your unwavering dedication continue to set benchmarks and inspire millions.
Wishing you a wonderful year filled with joy, success, and good health ❤️
#HappyBirthdayNBK
✨నాన్న గారి తరువాత విభిన్న పాత్రలు పోషించగల నటులు, కథానాయకుడి గానే కాకుండా నాయకుడిగా కూడా తన ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న తమ్ముడు బాలకృష్ణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.💐
#HappyBirthdayNBK
నటనలో తనదైన ముద్ర వేసి, ప్రజా సేవలో విశిష్ట స్థానాన్ని సంపాదించి, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎందరో బాధితులకు అండగా నిలుస్తూ తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్న హి��దూపురం శాసన సభ్యులు, పద్మభూషన్ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Big breking 🚨 #Amaravati
అమరావతి కి కేంద్రం వరాల జల్లు
అమరావతి లో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు ప్రకట��ంచింది. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి సీపీడబ్ల్యూడీ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో అమరావతిలో రూ.2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం రూ.1,299.08 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలకు రూ.1,234.91 కోట్లు వెచ్చించనుంది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్లో కేంద్ర ప��రభుత్వ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. అమరావతి కేంద్రంగా పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మల్టీస్టోరేజ్ నివాసాలు ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఇప్పటికే సీఆర్డీఏ 22.53 ఎకరాలు కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్, 17 ఎకరాల్లో నివాస సముదాయం నిర్మాణం చేపట్టనున్నారు
జనం లేని జగన్ పర్యటన 😀
అది విశాఖ .. అది ఉత్తరాంధ్ర .. మీరు రాజధాని డ్రామాలు ఆడినా .. ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా కూటమి తో నిలబడ్డారు ..
ఎన్నో దశాబ్దాలుగా తెలుగుదేశం కంచుకోట ఉత్తరాంధ్ర .. నీ ఫేక్ డ్రామాలు సాగవు @ysjagan ..
#YSRCPNeverAgain#AndhraPradesh
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యులు, రంగస్థల మరియు సినీ నటుడు, దర్శకుడు... అన్నిటినీ మించి నా బాల్యస్నేహితుడు, హితుడు అయిన కీ.శే. డాక్టర్ ఎన్. శివప్రసాద్ జయంతి సందర్భంగా... ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ.. శివప్రసాద్ స్మృతికి నివాళులర్పిస్తున్నాను
హిందూపురం శాసన సభ్యులు సిని నటులు పద్మభూషన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
#గోరంట్ల
#HBDNBK