ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వాలంటీర్లకు PPE KITS ఇవ్వకుండా కేవలం ఒక ఐద�� నిమిషాల ఫోటో కోసం ఇలా చేయడం ఏంటి ఎమ్మెల్యే గారు మీరు సేవ చేస్తున్న వారికి స్ఫూర్తిని ఇవ్వాలి కానీ ఫోటోషాప్ డూప్ కోసం ఇట్లు వృధా చేయడం ఏంటండీ.
#Sarvepalli #Nellore
లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో ఇళ్లు దాటి బయటకు వచ్చే అవకాశం కూడా లేని సమయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, మంత్రి ఏకంగా అమరావతి వరకు వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. #YCPcovIDIOTS#TDPTwitter#APInUnsafeHands
04.04.2020న కర్నూలు జిల్లా ఆలూరులో మంత���రి జయరాం సోదరుడు అనుచరుల హల్ చల్-వైసిపి కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి రూ 1,000 నగదు పంపిణీ – ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని, వైసీపీ తరపున ఇస్తున్నట్లు మంత్రి సోదరుడి హడావిడి #YCPcovIDIOTS
చెన్నైలో అమ్మ క్యాంటీన్స్ లో లాక్ డౌన్ అయ్యే వరకు ఫ్రీ ఫుడ్... అదే విధంగా ఆంధ్రా లో అన్న క్యాంటీన్స్ కూడా ఉండి ఉంటే ఇపుడు పేద వాళ్��కి ఎంతో ఉపయోగపడేవి... ఏం చేస్తాం... సన్నాసి సంత.. సన్నాసి పరిపాలన...
#JaganFailedCM #YcpCovidiots #YCPSpreadingCorona
Ahead of a cabinet expansion, YCP leaders are trying to cash in on the Covid-19 situation to impress CM Jagan Reddy, say observers, though common people may have to pay a heavy price #YCPcovIDIOTS@ndtv@htTweets@republic@PMOIndia@HMOIndia
YSRCP legislator RK Roja from Nagari constituency in the same district participated in a borewell inauguration programme with her followers. While the actor-turned-politician posed as a deity, supporters threw flower petals at her feet. #YCPcovIDIOTS@ndtv@htTweets
Prasanna Kumar Reddy, MLA of YSRCP from Kovur constituency in Nellore district, was booked for violation of the lockdown code. He participated in a gathering of 4,500 people. The legislator protested at the police station, demanding withdrawal of the case #YCPcovIDIOTS
మేము టెస్టులు చేస్తున్నాం అని సంకలు గుదుకుంటున్న వైసీపీ నాయకులరా, మీరు టెస్ట్ చేసి ఒక కేసు కనిపట్టే లోపు మీ నేషనల్ పర్మిట్ బ్యాచ్ వందల మందికి అంటించి వస్తూన్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు.
#TDPTwitter#APInUnsafeHands#YcpCovidiots
YCP MLA Venkataiah Goud from Palamaneru constituency in Chittoor district, had inaugurated a bridge with about 150 people in his constituency where the highest number of coronavirus cases have been reported. He did not maintain social distancing. #YCPcovIDIOTS@ndtv
YSRCP MLA Biyyapu Madhusudhan Reddy from the Srikalahasti constituency in Chittoor district held a huge rally with 35 vehicles to distribute groceries. Later, about a dozen officials who participated in the event tested positive for Covid-19. #YcpCovidiots
Cases of the novel coronavirus are rising every day in Andhra Pradesh, these YCP leaders have spurred several massive public gatherings in the name of distribution of essential articles, putting lives at risk #YCPcovIDIOTS@ndtv@htTweets@republic@PMOIndia@HMOIndia