Iam truly delighted to be part of the Indian Parliamentary Delegation, led by the Hon’ble Speaker of the Lok Sabha Shri @ombirlakota ji, to attend the 11th BRICS Parliamentary Forum to be held in Brazil from June 3rd to 5th, 2025.
It is a rare and proud opportunity for me to express India's views on this prestigious international platform.
I extend my heartfelt thanks to Hon’ble Prime Minister Shri @narendramodi ji, Hon’ble Chief Minister Shri @ncbn garu, and Hon’ble Lok Sabha Speaker Shri @ombirlakota ji for giving me this honour.
"Representing my country and state at this global forum is a matter of great pride for me."
#BRICS2025 #IndiaInBRICS #ByreddyShabari #AndhraPradesh #IndianParliament
పార్టీని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే యువత మనకి ఉన్నారు. వారిని ఆదరించి పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగస్వామ్యుల్ని చెయ్యండి. వారి సేవలకు గుర్తింపునివ్వండి.
నాపై నమ్మకంతో నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసిన మా అధినేత శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
నాపై మీ నమ్మకాన్ని వమ్ము చేయనని, నంద్యాలలో టీడీపీ జెండా ఎగరవేసి బహుమతిగా ఇస్తానని మాటిస్తున్నాను.
నంద్యాల టిడిపి ఎంపీ అభ్యర్థిగా ఎన్నికైన డాక్టర్ @ByreddyShabari అక్కకు శుభాకాంక్షలు. మీరు భారీ మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టాలని కోరుకుంటున్నాము.
ఈరోజు @ncbn గారిని తాడేపల్లి లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, పిఠాపురం నియోజకవర్గం కూటమి అభ్యర్థి జనసేన అధినేత @PawanKalyan గారి గెలుపుకు కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, పిఠాపురం సీటును గెలిచి బహుమతిగా అందిస్తామని బాబు గారికి తెలియజేయడం జరిగింది.